NewsOrbit
Cinema Entertainment News OTT సినిమా

OTT Releases: ఈ వారం ఓటీటీలోకి వ‌స్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. ఆ మూడింటిపైనే అంద‌రి ఫోక‌స్‌!

OTT Releases: ప్రస్తుతం ఓటీటీలా హవా ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతివారం ఓటీటీలోకి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్రేజీ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఓటీటీ లవర్స్ ను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వివరాలపై ఓ లుక్కేసేయండి.

హనుమాన్: టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌, యంగ్ హీరో తేజ స‌జ్జా కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం శివ‌రాత్రి కానుక‌గా ఓటీటీలోకి వ‌స్తుంద‌ని చాలా మంది భావించారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. అయితే హనుమాన్ హిందీ వెర్షన్ మాత్రం మార్చి 16 రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్ తో పాటు జియో సినిమా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు వెర్షెన్‌కు సంబంధి ఎటువంటి అప్డేట్ లేదు.

భ్రమయుగం: మెగాస్టార్ మమ్ముట్టి న‌టించిన మ‌ల‌యాళ చిత్రమే భ్రమయుగం. ఇటీవ‌ల మాలీవుడ్ లో ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. బాక్సాఫీస్ కాసు వ‌ర్షాన్ని కురిపించింది. అయితే మార్చి 15న ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వ‌బోతోంది.

సేవ్ ద టైగర్స్ సీజన్ 2: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వచ్చిన సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ సీజ‌న్ 1 భారీ విజ‌యాన్ని సాధించ‌డంతో.. ఇప్పుడు సీజ‌న్ 2ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ శుక్ర‌వారం(మార్చి 15) హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించిన ఈ సీరిస్‌లో ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు.

లవర్‌: మణికందన్, గౌరి ప్రియా రెడ్డి నటించిన త‌మిళ రొమాంటిక్ డ్రామా లవర్‌. ఇటీవ‌ల త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. తెలుగులో డైరెక్ట‌ర్ మారుతి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే శుక్రవారం తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో ల‌వ‌ర్ మూవీ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ శుక్ర‌వారం మర్డర్ ముబారక్ అనే హిందీ సినిమా నేరుగా స్ట్రీమింగ్ కాబోతోంది. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ బయోపిక్ అయిన మై అటల్ హు చిత్రం జీ5 ఓటీటీలో గురువారం రాబోతోంది. అయితే వీటిలో హనుమాన్, భ్రమయుగం, సేవ్ ద టైగర్స్ సీజన్ 2.. ఈ మూడింటిపైనే అంద‌రి ఫోక‌స్ ఉంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella