NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Maharaj OTT: నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న అమీర్ ఖాన్ తమ్ముడి తొలి ప్రాజెక్ట్..‌!

Maharaj OTT: అమీర్ ఖాన్ తనయుడు జునైద్ కాం నటించిన తొలి సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటించింది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తనయుడు జూనైద్ కాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతడు నటించిన తొలి సినిమా మహారాజ్. ఈ పీరియడ్ డ్రామాకు సిద్ధార్థ పి మల్హోత్రా దర్శకత్వం వహించగా..ఆదిత్య చోప్రాకు చెందిన వై ఆర్ ఎఫ్ ఎంటర్ డై న్మెంట్ మూవీని నిర్మించింది. ఈ సినిమా నేరుగా ఓటీడీలోకి వచ్చేస్తుంది. జునైద్ ఖాన్ నటించిన ఈ మహారాజ్ సినిమా రిలీజ్ డేట్ ను బుధవారం( మే 29) నెట్ ఫ్లిక్స్ ఇండియా,

Maharaj OTT updates
Maharaj OTT updates

వై ఆర్ ఎఫ్ ఎంటర్ డైన్మెంట్ సంయుక్తంగా అనౌన్స్ చేశాయి. ఈ సందర్భంగా మూవీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు జైదీప్ అహ్లావత్ కూడా నటించాడు పోస్టర్ చూస్తే తెలుస్తుంది. మూవీ రిలీజ్ డేట్ ను నెట్ ఫ్లిక్స్ ఇండియా అనౌన్స్ చేసింది. “ఓ శక్తివంతమైన వ్యక్తి,ఓ భయం లేని జర్నలిస్ట్ మధ్య నిజం కోసం జరిగే పోరాటం. నిజ జీవిత ఘటనల ఆధారంగా తరికెక్కిన మహారాజ్ జూన్14 న రిలీజ్ కాబోతుంది. కేవలం నెట్ ఫ్లిక్స్ లోనే” అనే క్యష్ష న్ తో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా సినిమా కథ గురించి కూడా చెప్పుకు వచ్చింది.

మహారాజ్ సినిమా ఓ పిరియడ్ డ్రామాగా తరికెక్కింది. ఇది 19 న శతాబ్దంలో జరిగిన కథగా చూపించారు. మేకర్స్ చెప్పిన సారాంశం ప్రకారం..”1862 లో ఇండియాలో కేవలం మూడు యూనివర్సిటిలు మాత్రమే ఉన్న సమయం..అప్పటికి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏడాది వయసు మాత్రమే..1857 సిపాయిల తిరుగుబాటు మంటలు ఇక చెలరేగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చరిత్రలో నిలిచిపోయే న్యాయ పోరాటంలో ఓ వ్యక్తి ధైర్యంగా నిల్చోన్నాడు. ఆ నిజమైన స్టోరీ ఇప్పుడు 160 ఏళ్ల తర్వాత మహారాజ్ రూపంలో వెలుగులోకి వస్తోంది” అని మూవీ గురించి మేకర్స్ చెప్పారు.” కర్సన్ దాస్ మూల్జి స్టోరీ ఇది. ఆయనో జర్నలిస్ట్, సంఘ సంస్కర్త. ముంబైలోని ఎల్పిన్ స్టోన్ కాలేజ్ లో విద్యార్థి. అణగారిన వర్గాల తరపున తన గళం వినిపించిన వ్యక్తి.

చరిత్రలో నిలిచిపోయే న్యాయ పోరాటాల్లో ఒకటిగా భావించే 1862లోని మహారాజ్ లైబల్ కేస్ ద్వారా ఈ కర్సన్ దాస్ పేరుగాంచారు” అని తమ మూవీ గురించి మేకర్స్ చెబుతూ వెళ్లారు. జునైద్ ఖాన్..బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తనయుడు అతని తొలి భార్య రీనా దత్తాకు కలిగిన సంతానం. జూలైద్ 1994 లో జన్మించాడు. మహారాజ్ అతని కెరియర్లో తొలి సినిమా. ఇప్పటికే అతడు మరో రెండు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అంతేకాదు ప్రితమ్ ప్యారే మూవీ ద్వారా ప్రోడ్యూసర్ గాను మారనున్నాడు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ అతడి పాత్ర పోషించను న్నాడు. ఇక అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తూ సాయి పల్లవి నటిస్తున్న మరో సినిమాలోను జూనైద్ నటించానన్నాడు. అమీర్ ఖాన్ కు తొలి భార్య ద్వారానే కూతురు కూడా ఉన్న విషయం తెలిసిందే.ఆమె పేరు ఇరా ఖాన్. ఈమధ్య ఆమె పెళ్లి జరిగింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella