NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Maharaja OTT: విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తున్న మహారాజ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది. అప్పుడే ఈ సినిమా ఓటిటి డిల్ జరిగింది. ఓటిటి హక్కులను ఏ ప్లాట్ ఫామ్ తీసుకుందో వెల్లడైంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ‘మహారాజ’ సినిమా వస్తుంది. ఇటీవలే వచ్చినా డ్రైలర్ ఇండ్రెస్టింగ్ గా ఉండటంతో మహారాజ పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. హీరోగా విజయ్ సేతుపతికి ఇది 50 వ చిత్రంగా ఉంది. సపోర్టింగ్ పాత్రల్లో చాలా చిత్రాల్లో చేశారు. కాగా, మహారాజ్ చిత్రం థియేటర్ల లో రిలీజ్ డేట్ కూడా ఖరారైంది.

Maharaja OTT updates
Maharaja OTT updates

తాజాగా ఈ సినిమా ఓటిటి డీల్ జరిగింది. మహారాజ సినిమా జూన్14 వ తేదీన తమిళంలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం తెలుగులో కూడా రానుంది. తెలుగు డ్రైలర్ కూడా వచ్చింది. అయితే, తెలుగు రిలీజ్ గురించి మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి తెలుగులోనూ జూన్14 నే వస్తుందేమో చూడాలి. త్వరలోనే ఈ విషయంపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మహారాజ డ్రైలర్లో విజయ్ సేతుపతి మేకోవర్ డిఫరెంట్ గా, వైలెంట్ గా ఉంది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమత మోహన్ దాస్, నాటి, భారతిరాజా, అభిరామి, సింగం పులి, అరుల్ దాస్, మనీష్ కాంత్ కీలక పాత్రలు పోషించారు.

కురంగు బొమ్మ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న నితిలన్ స్వామినాథన్ ఈ మహారాజ మూవీకి దర్శకత్వం వహించారు. ప్యాషన్ స్టూడియోస్, డీ రూట్ బ్యానర్లపై సుధా సుందరం, జగదీష్ పళస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజ్మష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. మహారాజ సినిమా డ్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది. మరోసారి తన మార్క్ వైవిధ్యభరితమైన నటనతో విజయ్ సేతుపతి ఆదరగొట్టారు. ఈ చిత్రంలో విజయ్ ఓ సెలూష్ షాప్ నడుపుతుంటారు. తన పేరు మహారాజ అని.. తన ఇంట్లో ఉన్న లక్ష్మీని దొంగలించారంటూ పోలీస్ స్టేషన్ కు విజయ్ సేతుపతి వెళ్లడంతో ఈ డ్రైలర్ మొదలైంది.

అయితే, లక్ష్మీ ఎంటనేది మాత్రం డ్రైలర్లో సస్పెన్స్ గాని ఉంది. లక్ష్మీ అండె నగల..డబ్బా… డాక్యుమెంట్సా అని అడిగితే అలాంటివేం కాదని మహారాజా విజయ్ సేతుపతి చెబుతారు. ఏం చెప్పినా చేతులతో సైగలు చేస్తూ లక్ష్మి అని అంటుంటారు. పోలీసులు కూడా అదేంటో తెలియక కన్ ఫ్యూజ్ అవుతుంటారు. ఆ తరువాత డ్రైలర్ యాక్షన్ థ్రిలర్ మోడ్ లోకి వెళుతుంది. అసలు లక్ష్మీ ఏంటి..మహారాజా ఇంట్లో ఏం జరిగింది అనేది ఈ సినిమాలో ముఖ్యమైన అంశంగా అర్ధమవుతోంది. డ్రైలర్ రిలిక్ అయ్యాక మహారాజా మూవీ పై క్యూరియాసిటి మరింత పెరిగింది. ఇక, విజయ్ సేతుపతి ప్రస్తుతం విడుదలై పార్ట్ 2 మూవీలోను నటిస్తున్నారు. వెట్రిమారన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 2021 లో వచ్చిన విడుదలైకు సిక్వెల్ గా ఈ చిత్రం వస్తుంది. విడుదలై పార్ట్ 2 రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella

Krishna Mukunda Murari June 06 Episode 489: శ్రీనివాస్ ని కలిసిన కృష్ణ.. మురారిని దాచింది ముకుంద అన్న నిజం కృష్ణకి తెలియనుందా? రేపటి ట్విస్ట్ ..

bharani jella