NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Manjummel Boys OTT: మలయాళం నుంచి వచ్చిన అనేక సినిమాలు 2024 లో టాలీవుడ్ లో సూపర్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అటువంటి సినిమాలలో మంజుమ్మల్ బాయ్స్ సినిమా కూడా ఒకటి. మలయాల్ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. స్టార్ పవర్ లేకపోయినా కథతో ఆడియన్స్ను ఆకట్టుకుంది. చిత్ర బృందం దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. తెలుగులో సహా అన్ని భాషల్లో అందుబాటులో ఉంది ఈ మూవీ. ఈ సినిమా మే 5వ తారీఖున ఓటీటీలో అడుగుపెట్టింది. థియేటర్లలో దూసుకుపోయిన ఈ సినిమా ఓటీటీలో సైతం అదరగొడుతుంది. ఇప్పటికే ఈ సినిమా ఓటీడీలో అదరగొట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున తన జోరుని మాత్రం ఏ మాత్రం తగ్గించడం లేదు. ఈ మూవీలో సుభాష్ పాత్రలో శ్రీనాథ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా సుభాష్ చిన్ననాటి సన్నివేశాలు చూపిస్తూ సడన్గా లోయలో పడిపోయిన శీను చూపించడం ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ శీను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు కూడా. ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు నెలలు గడిచినప్పటికీ ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ మరియు ఈ మూవీలో ఉండే సీన్స్ ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటున్నారు ట్రోలర్స్. అన్ని భాషల్లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Manjummel Boys OTT updates
Manjummel Boys OTT updates

ఒక సినిమా సూపర్ హిట్ కావాలంటే ఆ సినిమాలో స్టార్ హీరో నటించాలి అనే అంచనాలు ఆనాటివి. కానీ ప్రజెంట్ జనరేషన్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నటీనటులు సైతం మంచి కథను ఎంచుకుని ప్రేక్షకుల ముందుకి వస్తే వారికి తగిన న్యాయం జరుగుతుంది. అలా వచ్చిన వారిలో ఈ సినిమా నటీనటును కూడా ఒకరు. వీరు ఎవరో కూడా తెలుగు ప్రేక్షకులకి మరియు భాషల ప్రేక్షకులకి పెద్దగా తెలియదు. కానీ ఈ సినిమాని నమ్ముకుని ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సంపాదించుకున్నారు.

ఈ మూవీలో షాబీన్ షాహిర్, శ్రీనాథ్, బాలు, గణపతి, లాల్ జూనియర్ సహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రాన్ని పరవ ఫిలిమ్స్ బ్యానర్ పై సౌబిన్ షాహీర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ నిర్మించారు. సుశీన్ శ్యామ్ సౌండ్ ట్రాక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 240 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి మలయాళం సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా మలయాళం తో పాటు తెలుగు, తమిళ్ లో కూడా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి దాదాపు 11 రోజులు గడిచినప్పటికీ తన జోరుని మాత్రం ఏ మాత్రం తగ్గించడం లేదు. మొదటిరోజు ఉన్న క్రేజ్ తోనే ఈ మూవీ ఓటిటిలో కొనసాగుతుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella