NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Maya Petika OTT: థియేటర్లలో రిలీజ్ అయిన సుమారు 11 నెలల అనంతరం మరో ఓటిటిలోకి వస్తుంది పాయల్ రాజ్ పుత్ నటించిన మాయ పేటిక చిత్రం. ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో తెలుగు వారికి బాగా దగ్గరైన ఈ బ్యూటీ నటించిన ఈ మూవీ గత ఏడాది సెప్టెంబర్ లోనే ఆహా ఓటీడీలోకి వచ్చేసింది. అయితే తాజాగా ఈటీవీ విన్ కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ ని అనౌన్స్ చేసింది. పాయల్ రాజ్పుత్ నటించిన ఈ చిత్రం గురువారం అనగానే 16 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటిటి తమ ఎక్స్ అకౌంట్ ద్వారా నేడు అనగా మే 15వ తారీకున అనౌన్స్ చేసింది. ” సెల్ఫోన్ రాసిన కథలు ” అనే క్యాప్షన్ టో ఈ మూవీ యొక్క ఓటీటీ స్ట్రీమింగ్ ను అనౌన్స్ చేసింది ఈ ప్లాట్ ఫామ్.

ఇక ఈ చిత్రంలో పాయల్ రాజ్పూత్ తో పాటు బేబీ మూవీ సేమ్ విరాజ్ అశ్విన్ కూడా నటించాడు. శ్రీమత్ కౌర్, సునీ, శ్రీనివాస్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. గత ఏడాది జూన్లో రిలీజ్ అయిన ఈ చిత్రం సెప్టెంబర్ 15 నుంచి ఆహా ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పుడు ఇదే సినిమాను ఇన్ని నెలల తరువాత ఈ టీవీ విన్ ఓటీటీలో కూడా తీసుకురావడం విశేషం. పైగా థియేటర్లలోను ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ ఏమీ రాలేదు. కొత్త కథ అయినా దానిని ఆసక్తికరంగా రూపొందించడంలో మేకర్స్ విఫలమయ్యారు.

Maya Petika OTT updates
Maya Petika OTT updates

ఈ సినిమా కదా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. నిజానికి ఇది 6 చిన్న కథల ఆంథాలజీ. ఓ మొబైల్ ‌ ఫోన్ ద్వారా వీళ్లు కనెక్ట్ అవుతారు. ఈ మొబైల్ ఈ ఆరు పాత్రల చేతులు ఎలా మారుతుంది? ఇది వీళ్ళ జీవితాలను ఎలా మారుస్తుంది అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఈ సినిమా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉన్న దానిని ఆకట్టుకునే విధంగా రూపొందించకపోవడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఈ చిత్రం ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగి సినిమాపై అంచనాలను పెంచింది. ఈ ప్రపంచంలో మనుషులకు నాలుగు అవసరాలు ఉన్నాయి.. ప్రేమ, డబ్బు, అధికారం, నేను అంటూ మొబైల్ ఫోన్ ను చూపించారు.

ఓ చెత్త బుట్టలో పడి ఉన్న ఆ ఫోన్ ఆ పాత్రల జీవితాలను ఎలా మార్చబోతుంది అనేది ట్రైలర్ లో చూపించారు. ఇక అప్పట్లో ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇటీవల మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఆర్ఎక్స్ 100 తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri