NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Miral Telugu OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో సస్పెన్స్ థ్రిల్లర్.. ఎప్పుడు, ఎక్కడ అంటే..?

Miral Telugu OTT: మరో తమిళ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు తెలుగు డిజిటల్ రిలీజ్ కి రాబోతుంది. నిజానికి నవంబర్ 2022లోనే తమిళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం గత నెలలో తెలుగులోను విడుదలైంది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో మూడు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తుంది. ఇక ఈ మూవీ పేరు మిరల్. ఈ మూవీ ఓ తమిళ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో భరత్, వాణి లీడ్ రోల్స్ లో నటించారు. ఏడాదిన్నర కిందట తమిళంలో వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహించిన సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. శక్తివెల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని గత నెల 17న తెలుగులోనూ రిలీజ్ చేశారు.

Miral Telugu OTT updates
Miral Telugu OTT updates

అయితే ఇక్కడ ఈ సినిమాకు ఊహించినంత రెస్పాన్స్ రాలేదు. దీంతో మూడు వారాల్లోనే ఈ మూవీ ఓటిటి లోకి అడుగుపెడుతుంది. ఈ శుక్రవారం అనగా జూన్ 7 నుంచి ఈ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటిటి ప్లాట్ ఫామ్ వెల్లడించింది. థియేటర్లలో అంతగా ఆడకపోయినా ఓటిటి హక్కులను మాత్రం ఆహా పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం. డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ కూడా ఈ మూవీ లో ఓ కీలక పాత్ర పోషించాడు. బాయ్స్, ప్రేమిస్తే సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు భరత్. అతడు నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఇక ఈ చిత్రానికి ప్రసాద్ ఎస్ ఎన్ మ్యూజిక్ అందించాడు. ఇక మరో ప్రముఖ నటి వాణి భోజన్ కూడా ఇందులో కీలకమైన పాత్ర పోషించింది.

ఇక జూన్ 7 నుంచి హన్సిక నటించిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ 105 మినిట్స్ కూడా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈమధ్య ఆహా లో మరో థ్రిల్లర్ మూవీ ప్రసన్న వదనం కూడా వచ్చింది. ఈ సినిమాకు ఓటిటిలో మంచు రెస్పాన్స్ వస్తుంది. ఇదే కాదు ఏ ఓటీడీలో అయినా క్రైమ్ మరియు సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్లకు ప్రేక్షకులు బాగా ఎడిట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు డైరెక్టర్లు ఇటువంటి సినిమాలతో ప్రేక్షకులం ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధిస్తున్నారు. కానీ కొందరికి తాము ఎంచుకున్న కాదా ప్రేక్షకులకి సరిగ్గా చెప్పడం రాకపోవడంతో విఫలమవుతున్నారు.

ఇక ఇప్పుడు ఈ మిరల్ మూవీ హన్సిక చిత్రాన్ని తలదని ముందుకు సాగుతుందో లేదో చూడాలి. ఇక ప్రజెంట్ ఆహా లో దూసుకుపోతున్న ప్రసన్న వదనం మూవీ ని కూడా ఈ చిత్రం డి కొడితేనే కొంతకాలం ఆడగలదు. లేదంటే ఓటీటీ లో కూడా నిరాశ మిగులుతుంది. ప్రజెంట్ మంచి ఫామ్ లో ఉన్న ఈ సినిమాని ఢీ కొట్టాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ప్రేక్షకులు మొత్తం టాప్ లో ట్రెండ్ అవుతున్న సినిమాలనే ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలా కొన్ని రోజుల నుంచి టాప్ లో ట్రెండ్ అవుతున్న ప్రసన్న వదనం సినిమాని కూడా చూస్తున్నారు పలువురు. మరి ఈ సినిమా ఆహా లో ఉండగా మీరల్ మూవీ ని ఎంతమంది వీక్షిస్తారో చూడాలి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella