NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Monkey Man OTT Release: మంకీ మాన్ చిత్రంతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ ముద్దుగుమ్మ శోభిత ధూళిపాళ. స్లమ్ డాగ్ మిలీనియర్ ఫేమ్ దేవ్ పటేల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఇక తాజాగా ఈ హాలీవుడ్ మూవీ రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. అయితే ఇండియన్ ఆడియన్స్ మాత్రం మంకీ మ్యాను ఓటిటిలో చూసేందుకు అవకాశం లేదు. కేవలం అమెరికా, కెనడా తో పాటు మరికొన్ని దేశాల్లో మాత్రమే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ఏప్రిల్ 5న అమెరికాలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ 20 రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ అయింది. ఇండియాలో ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సెన్సార్ తో పాటు ఇతర సమస్యల కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది.

Monkey Man OTT Release updates
Monkey Man OTT Release updates

అమెరికాలో మంకీ మాన్ మూవీ ఓటీడీలో రిలీజ్ అయిన నేపథ్యంలో ఇండియాలో థియేటర్ రిలీజ్ కు దాదాపు దారులు మూసుకుపోయినట్లే అయ్యింది. ఇండియాలో డైరెక్ట్గా ఓటీటీ లోనే మూవీ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే మంకీ మ్యాన్ ఇండియా స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. మే ఫస్ట్ వీక్ లో ఇండియాలో మంకీ మాన్ ఓటిటి లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. భారతీయ పురాణాల నుంచి స్ఫూర్తి పొందుతూ దేవ్ పటేల్ మంకీ మాన్ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఇందులో చాలామంది భారతీయ నటీనటులకే కీలక పాత్రలు ఇచ్చాడు. ఈ సినిమాలో హీరో లక్ష్యానికి అండగా నిలిచే పాత్రలో శోభిత ధూళిపాళ కనిపించింది. వేశ్యంగా బోల్డ్ రోల్ చేసింది. సినిమాలో చిన్న రోల్ అయినా తన గ్లామర్ తో హాలీవుడ్ ఆడియన్స్ను శోభిత ఇంప్రెస్ చేసిందని చెప్పుకోవచ్చు. ముంబైలోని మురికి వాడల్లో నివసించే ఓ యువకుడు తన తల్లి మరణానికి కారణమైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఆ పోరాటం లో అతడికి హనుమంతుడు ఎలా స్ఫూర్తిని ఇచ్చాడు? అనే అంశంతో మంకీ మాన్ మూవీ రూపొందింది. దేవ్ పటేల్ యాక్టింగ్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ బాగున్నాయని పేరు వచ్చిన కమర్షియల్ గా ఈ మూవీ ఆశించిన విజయం దక్కించుకోలేకపోయింది.

Monkey Man OTT Release updates
Monkey Man OTT Release updates

ఇక ఈ సినిమాతోనే దేవ్ పటేల్ దర్శకుడిగా మారాడు. అంతేకాకుండా మంకీ మాన్ సినిమాకు ఓ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. శోభిత తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితమే. అడవి శేష్ తో గూఢచారి, మేజర్ సినిమాలు చేసింది. స్వతహాగా తెలుగు అమ్మాయి అయినా శోభిత నట ప్రస్థానం బాలీవుడ్ లో మొదలైంది. రామణ్ రాఘవ్ తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ తో పాటు మలయాళం, తమిళం సినిమాలు చేసింది. ఇప్పుడు మంకీ మాన్ సినిమాతో హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక నాగచైతన్య తో శోభిత డేటింగ్ చేస్తుందంటూ గతంలో అనేక రూమర్స్ వినిపించాయి. కానీ శోభితకి పెళ్లి కావడంతో రూమర్స్ కి చెక్ పడింది. ప్రస్తుతం పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టింది శోభిత.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella