NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Most Expensive Web Series: ఇండియాలో ఆహా అనిపించుకునే 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే..!

Most Expensive Web Series: ఓటీటీలలో సినిమాలకు పోటీగా అత్యంత భారీ బడ్జెట్ తో అనేక వెబ్ సిరీస్ లు రూపొందుతున్న సంగతి తెలిసిందే. గత ఎనిమిదేళ్లుగా ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లాంటి ఓటీటీలు ఇలాంటి ఎన్నో వెబ్ సిరీస్ లను రూపొందించాయి. ఇక అందులో టాప్ 5 లో ఉన్న వెబ్ సిరీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. హిరామండి:
ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్లలో తొలి స్థానంలో నిలిచింది ఈ సిరీస్. ఈ మధ్య నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ సిరీస్ కు సంజయ్ లీల భన్సాలి దర్శకత్వం వహించారు. సుమారు రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ వెబ్ సిరీస్ రూపొందినట్లు అంచనా వెల్లడయింది. ఇక అందులో డైరెక్టర్ సంజయ్ లీల రెమ్యూనరేషన్‌నే 65 కోట్ల వరకు ఉండటం విశేషం. ఈ సిరీస్ కు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఇప్పటికీ నెట్ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండింగ్ అవుతుంది ఈ సిరీస్.

2. రుద్ర:
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దేవగన్ నటించిన వెబ్ సిరీస్ నే ఈ రుద్ర. హిరామండి రాక ముందు వరకు ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ గా ఇది నిలిచింది. ఇక ఈ సిరీస్ ను కూడా సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్తో రూపొందించారు. ఒక్కో ఎపిసోడ్ నువ్వు సుమారు 21 కోట్ల బడ్జెట్తో రూపొందించడం విశేషం. ఇక ఇది ఏ భారీ బడ్జెట్ సినిమాకు తక్కువ కాదు.

3. సేక్రెడ్ గేమ్స్:
ఇండియాలో నెట్ఫ్లిక్స్ రూపొందించిన తొలి వెబ్ సిరీస్ గా ఈ సిరీస్ పేరుందాయి. ఈ సిరీస్ రెండు సీజన్లు వచ్చాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, నవజూద్దీన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సిరీస్ రెండు సీజన్లు కలిపి 100 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇక సిరీస్ కు పాజిటివ్ రివ్యూలు రావడంతో ఇప్పటికీ బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లలో ఒకటిగా ఉంది.

4. మేడిన్ హెవెన్:
అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలో రూపొందించిన తొలి వెబ్ సిరీస్ ఇది. ఇద్దరు వెడ్డింగ్ ప్లానర్స్ వాళ్ల వ్యక్తిగత జీవితాల చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఈ సిరీస్ ను కూడా 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించడం విశేషం. ఇందులో శోభిత దూదిపాల్ల, అర్జున్ మధుర్ నటించారు.

5. ది ఫ్యామిలీ మ్యాన్:
ఈ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిటో మనకు తెలుసు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది ఈ సిరీస్. మూడో సీజన్ షూటింగ్ ఈమధ్య ప్రారంభించింది. అయితే ఇప్పటికే ఈ సిరీస్ ను రూపొందించడానికి మేకర్స్ 60 కోట్ల ఖర్చు చేశారు. మనోజ్ బాజ్ పాయి, ప్రియమణి ఇలాంటి వాళ్లు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella