NewsOrbit
OTT సినిమా

Movie Releases This Week in Theaters and OTT: మూవీ లవర్స్ కోసం.. ఈవారం ధియేటర్స్ లో ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఇవే.!!

Movie Releases This Week in Theaters and OTT

Movie Releases This Week in Theaters and OTT: 2022 సంవత్సరం పూర్తి కావడానికి ఇంకా నాలుగు వారాలు మాత్రమే ఉంది.. ఈ సంవత్సరం చివరి నెలలో మొదటివారం థియేటర్లో ఓటీటీ లో విడుదలయ్యే సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దాం.. ఈవారం థియేటర్లో ఏకంగా నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయి.. ఈవారం ఓటీటీ లో వెబ్ సిరీస్, చిత్రాలు అన్నీ కలుపుకొని 15 స్ట్రీమింగ్ కానున్నాయి..!

Movie Releases This Week in Theaters:  థియేటర్స్ లో విడుదలయ్యే సినిమాలు..!

హిట్ -2: HIT The Second Case

హీరో అడవి శేషు నటించిన లేటెస్ట్ చిత్రం హిట్ 2. ఈ సినిమా గతంలో వచ్చిన హిట్ చిత్రానికి సీక్వెల్. ఈసారి ఈ చిత్రాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు… క్రైమ్ క్రైమ్ థ్రిల్లర్ గా రానున్న  ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Movie Releases This Week in Theaters and OTT November 28 to December 4
Movie Releases This Week in Theaters and OTT November 28 to December 4

జల్లికట్టు బసవ: Jallikattu Basava

విజయ్ సేతుపతి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జల్లికట్టు బసవ. ఈ సినిమాలో తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తోంది. పన్నీర్ సెల్వన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం కూడా డిసెంబర్ 2న థియేటర్లలో సందడి చేయనుంది.

Movie Releases This Week in Theaters November 28 to December 4
Movie Releases This Week in Theaters November 28 to December 4

మట్టి కుస్తీ: Matti Kusthi

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన చిత్రం  మట్టి కుస్తీ. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను మాస్ మహారాజా రవితేజ నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నేనెవరు: Nenevaru

బాలకృష్ణ కోలా , ప్రభాకర్, రావు రమేష్, తాగుబోతు రమేష్ తదితరులు కీలకపాత్రలో నటించిన నేనెవరు సినిమా కూడా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించారు.

Movie Releases This Week November 28 to December 4
Movie Releases This Week November 28 to December 4

Movie Releases This Week OTT:  ఓటీటీ స్ట్రీమింగ్ డేట్స్

డిస్నీ + హాట్ స్టార్: Disney+ Hotstar

రిపీట్: Repeat Telugu Movie

విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాడు నవీన్‌చంద్ర. పరంపర, అమ్ము సినిమాలతో ఓటీటీ ఆడియన్స్‌ను అలరించాడు. తాజాగా రిపీట్‌ చిత్రంతో రాబోతున్నాడు. నవీన్‌ చంద్ర హీరోగా నటించిన రిపీట్‌ మూవీ హాట్‌స్టార్‌లో డిసెంబర్‌ 1 నుంచి ప్రసారం కానుంది.

Intinti Ramayanam OTT Release: ఆహాలో ఇంటింటి రామాయణం సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..

హిందీ చిత్రం గుడ్ బాయ్, కన్నడ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న లవ్ టుడే చిత్రం, డైరీ ఆఫ్ ఏ వింపికిడ్ రోడ్రిక్స్ రూల్స్ ఈ మూడు కూడా డిసెంబర్ 2న స్ట్రీమింగ్ కానున్నాయి.  విల్లో వెబ్ సిరీస్ నవంబర్ 30న స్ట్రీమింగ్ కానుంది.

Movie Releases This Week
Movie Releases This Week

అమెజాన్ ప్రైమ్ వీడియో: Amazon Prime Video

క్రష్డ్, వదంతి వెబ్ సిరీస్ లతోపాటు కాంతారా (తుళు) సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో డిసెంబర్ 2న స్ట్రీమింగ్ కానున్నాయి.

జీ5: ZEE5

కన్నడ సినిమా మాన్ సూన్ రాగ డిసెంబర్ 2న స్ట్రీమింగ్ కానుంది. అలాగే బాలీవుడ్ చిత్రం ఇండియన్ లాక్ డౌన్ కూడా డిసెంబర్ 2న స్ట్రీమింగ్ కానుంది.

Movie Releases This Week in OTT
Movie Releases This Week in OTT

నెట్ ఫ్లిక్స్: NETFLIX

క్రైమ్ సీన్ టెక్సాస్ కిల్లింగ్ సీన్స్ వెబ్ సిరీస్ నవంబర్ 29న స్ట్రీమింగ్ కానుంది. ఇటాలియన్ చిత్రం మై నేమ్ ఇస్ వెండెట్టా నవంబర్ 30న ప్రసారం కానుంది. నార్వేజియన్ సినిమా ట్రోల్ డిసెంబర్ 1 అందుబాటులోకి రానుంది. హాలీవుడ్ చిత్రం జంగిల్ ల్యాండ్ కూడా డిసెంబర్ 1న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Movie Releases This Week in OTT: Article first published on 2022-11-286:06:54 PM

ఈవారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, ఆహా, సోనిలివ్

author avatar
bharani jella

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri