NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Neha Shetty: అందాలు ఆరబోయడంలో ఆరితేరిన నేహా శెట్టి.. మరీ ఇంత దారుణంగానా..!

Neha Shetty: డీజే టిల్లులో రాధికగా కనిపించి ఓవర్ నైట్ లో గుర్తింపు సంపాదించుకుంది నేహా శెట్టి. మొదట్లో ఈమె పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈమెకి పెద్దగా పాపులారిటీ రాలేదు. కానీ ఎప్పుడైతే డీజే టిల్లు మూవీ లో నటించిన అప్పటినుంచి ఈమెకి మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈమె అసలు పేరు కంటే ప్రతి ఒక్కరికి రాధికా గానే ఎక్కువ పరిచయం అయింది. 1994వ సంవత్సరంలో డిసెంబర్ ఆరో తేదీన మంగళూరులో జన్మించింది నేహా శెట్టి. ఇక నేహా తల్లి డెంటిస్ట్ కాగా తండ్రి వ్యాపారవేత్త. ఈమెకి ఓ చెల్లెలు సైతం ఉంది. మోడలింగ్ తో తన కెరీర్ ను మొదలుపెట్టిన నేహా 2014లో జరిగిన అందాల పోటీలో పాల్గొని మిస్ మంగళూరుగా గెలుపొందింది. అనంతరం 2015లో మిస్ సౌత్ ఇండియా పోటీలో రణరప్ గా నిలిచింది.

Neha Shetty latest photoshoot updates
Neha Shetty latest photoshoot updates

2016లో కన్నడలో దర్శకుడు శశాంత్ రూపొందించిన మంగారు మూలే 2 సినిమాతో నటిగా పరిచయమైంది నేహా శెట్టి. ఇక ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ నేహా నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి. 2018లో దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ హీరోగా రూపొందించిన మెహబూబా మూవీ తెలుగు లో కథానాయకగా నేహా శెట్టి నటించింది. ఇక తెలుగులో తొలి చిత్రమే నిరాశ పరిచినప్పటికీ ఇక్కడ నేహా శెట్టి గురించి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. మెహబూబా మూవీ లో నటించేందుకు నేహా ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుంది. కేవలం నటన గురించి మాత్రమే ఈ ముద్దుగుమ్మ తెలుగు నేర్చుకుంది.

Neha Shetty latest photoshoot updates
Neha Shetty latest photoshoot updates

ఇక మెహబూబా మూవీ అనంతరం ఆరు నెలలు విరామం తీసుకున్న నేహా శెట్టి న్యూయార్క్ ఫిలిం అకాడమీలో చేరి యాక్టింగ్ కోర్సులో శిక్షణ తీసుకుంది. అక్కడ హాలీవుడ్ యాక్టర్ల సమక్షంలో తక్కువ వ్యాధిలో ఎన్నో ఎక్కువ అంశాలను నేర్చుకోగలిగింది నేహా శెట్టి. ఇక ఆ అనుభవం నేహా లో అంతులేని ఆత్మవిశ్వాసంగా మిగిలింది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏ మంచి అవకాశం వచ్చిన వినియోగించుకుంటానని ఆ సందర్భంలో వెల్లడించింది నేహా. ఇక అనంతరం సందీప్ కిషన్ హీరో గా గల్లీ రౌడీ మూవీలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా కూడా టాలీవుడ్ వద్ద మంచిగా ఫేమస్ అవ్వలేదు. కానీ అనంతరం నటించిన డీజే టిల్లు తో మంచి గుర్తింపు పొందింది నేహా శెట్టి.

Neha Shetty latest photoshoot updates
Neha Shetty latest photoshoot updates

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పాపులారిటీ మామూలుగా లేదనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే నేహా శెట్టి ఒక పక్క సినిమాలతో పాటు మరోపక్క సోషల్ మీడియాని కూడా షేక్ చేస్తుంది. తాజాగా ప‌యట ని పక్కకి జరిపి యధా అందాలను చూపిస్తూ ప్రతి ఒక్కరిని మైమరిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసిన కొందరు..” కొంచెం పాపులారిటీ రాగానే స్కిన్ షో చేయడం మొదలు పెట్టేస్తున్నారు. ఇది ఎవరు నేర్పిస్తున్నారు తెలియదు కానీ మరి దరిద్రంగా తయారవుతున్నారు. రోజురోజుకీ మీ హద్దులను మించిపోతున్నారు. మరి గోరంగా ఇంతలాగా స్కిన్ షో చేయాలా. నీకు వచ్చింది కొంచెం పాపులారిటీనే. మరి విర్రవీగకు ” అంటూ మండిపడుతున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri