NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

OMG 2 Telugu OTT: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈయన తాజాగా ఓ మై గాడ్ 2 తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇక ఈ మూవీ తెలుగులో కూడా వచ్చింది. ఈ బాలీవుడ్ మూవీ తెలుగు వర్షన్ గురువారం నుంచి నెట్ఫ్లిక్స్ తో పాటు జియో సినిమా ఓటిటిలో రిలీజ్ కానుంది. ఇన్నాళ్లు ఓ మై గాడ్ 2 హిందీ వర్షన్ మాత్రమే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ వచ్చింది. ఇక తాజాగా దక్షిణాది భాషల్లో రెండు ఓటిటిల్లో ఈ మూవీని రిలీజ్ చేశారు. ఓ మై గాడ్ హిందీ వర్షన్ గత ఏడాది అక్టోబర్ లోనే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. కానీ తెలుగు వర్షన్ మాత్రం 9 నెలల తరువాత రిలీజ్ చేశారు.

OMG 2 Telugu OTT updates
OMG 2 Telugu OTT updates

2023 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 200 కోట్ల కలెక్షన్స్ను రాబట్టి రికార్డ్ సృష్టించింది. వరుస డిజాస్టర్లతో డీల పడ్డ అక్షయ్ కెరీర్ కు ఓ మై గాడ్ 2 బిగ్ రియల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. గత ఏడాది బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ మూవీస్ లో ఒకటిగా ఈ మూవీ నిలిచింది. ఇక ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ తో పాటు పంకజ్ త్రిపాఠి, యామి గౌతమ్ కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి అమిత్ రాయ్ దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్ హీరోగా 2012లో రిలీజ్ అయిన ఓ మై గాడ్ మూవీకి సీక్వెల్ గా ఓ మై గాడ్ 2 రూపొందింది.

ఇక ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించాడు. ఈ మూవీలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించడం పై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు కూడా. ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఈ మూవీ కథ, కథనాలు ఉన్నాయంటూ విరుచుకుపడ్డారు. దీంతో ఈ మూవీలో అక్షయ్ కుమార్ పేరును శివుడి అని కాకుండా దేవదూత గా మేకర్స్ మార్చారు. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇవ్వడం చర్చనీయాంశం గా మారింది. అంతేకాకుండా సినిమాలోని 20 సీన్లను సెన్సార్ బోర్డ్ కట్ చేసింది. సెన్సార్ తీరుపై మూవీ మేకర్స్ ఫైర్ అయ్యారు కూడా.

కోర్టును ఆశ్రయించారు. కోర్ట్ ఈ మూవీ సెన్సార్ పై రిలీజియన్ కమిటీని ఆశ్రయించింది. రిలిజిన్ కమిటీ సినిమాలో 25 మార్పులు సూచించింది. కానీ ఏ సర్టిఫికెట్ను మాత్రం తొలగించలేదు. అనేక వివాదాలతో మరియు అడ్డంకుల మధ్య ఈ మూవీ థియేటర్ కి వచ్చి కమర్షియల్ గా హిట్ అయింది. గత కొన్నేళ్లుగా అక్షయ్ బ్యాట్ టైం నడుస్తుందని చెప్పుకోవచ్చు. 2020 నుంచి 2024 వరకు నాలుగేళ్లలో అక్షయ్ సుమారు 14 సినిమాలు చేశాడు. ఇక ఈ 14 సినిమాలు కూడా ఆల్మోస్ట్ ఫ్లాప్ గానే నిలిచాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి రీఎంట్రీ ఇచ్చాడు. తన సత్తా చాటుకునేందుకు మరోసారి ముందడుగు వేశాడని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీ తెలుగు వర్షన్ ఓటీటిలో ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella