NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Operation valentine OTT: ఓటీటీలో అదృష్టం పరీక్షించుకునేందుకు వచ్చేస్తున్న మెగా ప్రిన్స్ మూవీ… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Operation valentine OTT: ఒక సినిమా థియేటర్లో ఎంత మీరా కలెక్షన్స్ మరియు రెస్పాన్స్ దక్కించుకున్నప్పటికీ ఓటీటీలో సరైన రెస్పాన్స్ దక్కించుకోకపోతే దానిని ఫ్లాప్ అనే అంటారు. 10 కోట్లు బడ్జెట్ పెట్టి తెరకెక్కించిన మూవీ థియేటర్లో 1000 కోట్లు సృష్టించిన.. ఓటిటి దగ్గరికి వచ్చేసరికి సరైన రెస్పాన్స్ దక్కకపోవడంతో ఆ చిత్ర యూనిట్ కూడా ఎంతో నిరాశకు గురవుతారు. ఇక కొన్ని సినిమాలు అయితే థియేటర్లో అట్టర్ ఫ్లాప్ గా నిలిచి ఓటిటిలో మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తాయి. ఇటువంటి అదృష్టం కొన్ని సిరీస్ కి మాత్రమే దక్కుతుందని చెప్పొచ్చు.

Operation valentine OTT release details
Operation valentine OTT release details

ఆఖరికి పాన్ ఇండియా హీరో సినిమా అయినా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వాల్సిందే. అంత ఆదరణ పెరిగింది మరి ott ఫ్లాట్ ఫారంస్ కి. ఇక తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ” ఆపరేషన్ వాలెంటైన్ ” మూవీ థియేటర్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందింది. ఈ మూవీకి మొదటి నుంచి క్రేజీ బజ్‌ నెలకొంది. కానీ ఆ విధమైన కంటెంట్ ఈ మూవీ టీం ఇవ్వకపోవడంతో ప్రతి ఒక్కరూ నిరాశకు గురయ్యారు. మార్చ్ 1న థియేటర్లో విడుదలైన ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది.

పెళ్లి అనంతరం వరుణ్ తేజ్ నటించిన మొట్టమొదటి సినిమా ఆపరేషన్ వాలెంటైన్. ఈ మూవీలో మనుషి చిల్లర్ హీరోయిన్ గా నటించగా.. రుహుని శర్మ, నవదీప్ తదితరులు కీలక పాత్రలు వహించారు. ఇక ఈ మూవీ ని రెనైసెన్స్ పిక్చర్స్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించింది. పుల్వామా దాడి, భారతదేశం ఉగ్రవాదులకు ఇచ్చిన కౌంటర్ అటాక్ లాంటి యుద్ధం సంఘటనల ఆధారంగా ఈ మూవీ కథాంశం రూపొందింది. కథ కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఇందులో నటించిన నటీనటుల కి మాత్రం పెద్దగా పాపులారిటీ దక్కలేదు. సరైన యాక్ట్రెస్ ని ఎంచుకోకపోవడం మరియు సరిగ్గా డైరెక్ట్ చేయకపోవడమే ఈ సినిమాకి మైనస్ అయ్యింది.

Operation valentine OTT release details
Operation valentine OTT release details

ఇక ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫారం లోకి రానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్త అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు పైగా అవుతుంది. మొదటగా ఈ మూవీ ఓటిటి రిలీజ్ ను ఫిబ్రవరిలో అనుకున్నారు. కానీ అనుకోని కారణాల చేత వాయిదా పడింది. ఇక ఈ మూవీ ఈనెల 29 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ థియేటర్లో అయితే అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. మరి ఓటిటి లో ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి..!

author avatar
Saranya Koduri

Related posts

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Guppedanta Manasu April 16 2024 Episode 1051: మహేంద్ర చెప్పిన మాటకు అనుపమ మహేంద్రను నిలదీస్తుందా లేదా.

siddhu

Karuna Bhushan: సీరియల్ నటి కరుణా భూషణ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Saranya Koduri