NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Oscar 2024 live streaming: త్వరలోనే లైవ్ స్ట్రీమింగ్ కానున్న ఆస్కార్ 2024.. సెలెక్ట్ అయిన బెస్ట్ యాక్ట్రెస్, మూవీస్ ఇవే..!

Oscar 2024 live streaming: సినిమా సెలబ్రిటీలతో పాటు తమ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూసే నేషనల్ అవార్డ్స్ రానే వచ్చాయి. ఈ ఆస్కార్ వేడుక ఈస్టర్న్ స్టాండర్డ్ టైం (ఈఎస్టీ) ప్రకారం వచ్చే ఆదివారం అనగా మార్చ్ 10వ తారీఖున ఈ అవార్డుల ఫంక్షన్ జరగనుంది. ఇక మన కి స్ట్రీమింగ్ కి సోమవారం తెల్లవారుజామున అవుతుంది. ఆస్కార్ 2024 వేడుకలను ఇండియాలో లైవ్ చూడాలనుకునే వారు వచ్చే సోమవారం అనగా మార్చ్ 11 ఉదయం 4 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు ట్యూన్ అవ్వండి.

Oscar 2024 live streaming details
Oscar 2024 live streaming details

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నటువంటి లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో ఈ 96వ అకాడమీ అవార్డుల ఫంక్షన్ జరగనుంది. ఇక ఈ వేడుక లైవ్ స్ట్రీమింగ్ వివరాలను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ షేర్ చేసింది. లెట్ ద షో బిగిన్ అనే క్యాప్షన్ తో హాట్ స్టార్ ఈ వివరాలను ప్రేక్షకులకు అందించింది. ఇక ఈ సందర్భంగా ఆస్కార్కు నామినేట్ అయిన హాలీవుడ్ సినిమాలు మరియు యాక్ట్రెస్, డైరెక్టర్స్ లిస్ట్ కూడా విడుదల చేసింది. మరి వాటిపై ఓ లుక్ వేద్దాం రండి.

Oscar 2024 live streaming details
Oscar 2024 live streaming details

బెస్ట్ మూవీస్:

• ఓపెన్ హైమర్

• బార్బీ
• అమెరికన్ ఫంక్షన్

• ది హూల్డ్ ఓవర్స్

• కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్

• మాస్ట్రో:

• పాస్ట్ లైవ్స్

• పూర్ థింగ్స్

• ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

బెస్ట్ డైరెక్టర్స్:

• జస్టిన్ ట్రైన్- అటానమీ ఆఫ్ ఏ ఫాల్

• మార్టిన్ స్కోర్రెస్ – కలర్స్ ఆఫ్ ది ఫ్లవర్స్ మూన్

• క్రిస్టఫర్ నోలన్ – ఓపెన్ హైపర్

• యోర్గాస్ లాంథిమోస్ – పూర్ థింగ్స్

• జోనాథన్ గ్లాజేర్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్
బెస్ట్ యాక్టర్స్:

• బ్రాడ్లీ కూపర్ – మాస్ట్రో

• డోమింగో – రస్టిన్

• పాల్ గైమటి – ది హౌల్డ్ ఓవర్స్

• సిలియన్ మర్పీ – ఓపెన్ హైపర్.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella