NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

OTT: 30 వెడ్స్ 21 అనే యూట్యూబ్ సిరీస్ తో పాపులర్ అయిన చైతన్య రావ్ మనందరికీ సుపరిచితమే. ఈయన ఈ సిరీస్ తర్వాత నుంచి సినిమాల్లో దూసుకుపోతున్నారు. డిఫరెంట్ సబ్జెక్టులతో చిత్రాలు చేస్తూ మంచి గుర్తింపును పొందుతున్నారు. చైతన్య ప్రధాన పాత్రలో నటించిన షరతులు వర్తిస్తాయి సినిమా ఏడాది మార్చి 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ ని కుమారస్వామి రూపొందించారు. ట్రైలర్ తో మంచి హైప్ తెచ్చుకున్న ఈ మూవీ మోస్తరుగా ఆడింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. ఈ చిత్రం ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో మే 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రానుంది.

ఈ విషయాన్ని ఆహానే అధికారికంగా వెల్లడించింది. ” మంచి మిడిల్ క్లాస్ మూవీ చూడాలని ఉందా.. అయితే షరతులు వర్తిస్తాయి సినిమా మే 18 వ తేదీన ఆహాలు ప్రీమియర్ కానుంది ” అనే క్యాప్షన్ తో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను నేడు అనగా మే 14న ట్వీట్ చేసింది ఆహా. ఈ మూవీలో చైతన్య, భూమి శెట్టి జంటగా నటించారు. చిరంజీవి, విజయశాంతి అనే క్యారెక్టర్లు చేశారు. ఇక ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల తరువాత మే 18 ఈ మూవీ ఆహా ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఇక ఈ మూవీలో చైతన్య, భూమితో పాటు నంద కోశోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్, వెంకీ, శివ కళ్యాణ్, మల్లేష్ కీలక పాత్రలు పోషించారు.

Shartulu Vathitut movie OTT updates
Shartulu Vathitut movie OTT updates

అక్షర (కుమార్ స్వామి) దర్శకత్వం వహించిన ఈ మూవీ ని స్టార్ లైట్స్ స్టూడియోస్ పతాకంపై నాగార్జున సామల నిర్మించారు. అరుణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆర్థికంగా మోసపోయిన మధ్య తరగతి కుటుంబం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందనే కాన్సెప్ట్ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే చిరంజీవి (చైతన్య) కుటుంబాన్ని నడిపించేందుకు ఇబ్బందులు పడుతూ ఉంటాడు. తాను ప్రేమిస్తున్న విజయశాంతి (భూమి శెట్టి) అతడికి సపోర్ట్ గా నిలబడుతుంది. వారి వివాహం కూడా జరుగుతుంది.

అయితే అనుకోకుండా ఆర్థికంగా ఓ విషయంలో చిరంజీవి మోసపోతాడు. దీంతో వారి జీవితంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ మూవీ రూపొందింది. ఇక ఈ సినిమాలో చైతన్య యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఏ క్యారెక్టర్ లో అయినా ఒదిగిపోయి నటించే ఈ నటుడు తన టాలెంట్ ని ఏ సినిమాలో కూడా నిరూపించుకున్నాడు. థియేటర్లలో ఆవరేజ్ టాక్ దక్కించుకున్నప్పటికీ ఈ మూవీ ఓటిటిలో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటుందని ప్రతి ఒక్కరూ చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri