NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

OTT: భాషతో సంబంధం లేకుండా చాలామంది అనేక సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చూస్తూ ఉంటున్నారు. బాగుంటుందని తెలిసినా లేకపోతే ఏ భాషలో ఎలాంటి సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు బాగుంటాయో తెలుసుకుని మరి వాటిని వీక్షిస్తున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా కొరియన్ వెబ్ సిరీస్ చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. భాష రాకపోయినా సరే సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి వీటిని చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రేమ మరియు రొమాన్స్, క్రైమ్ అండ్ థ్రిల్లర్ చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లను అంత ఎక్కువగా చూస్తుండగా ఈ విషయం అర్థం చేసుకున్న పలు ఓటీటి సంస్థలు కొరియన్ వెబ్ సిరీస్ మరియు సినిమాలను స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు.

OTT movie updates
OTT movie updates

అయితే కొరియన్ భాషలో తెరకెక్కిన ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషవ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటిటి లోకి వచ్చేసింది. అయితే ఆ వెబ్ సిరీస్ ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొరియన్ భాషలో తెరకెక్కిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ” చీఫ్ డిటెక్టివ్ 1958 “. ఇది ఓ వెబ్ సిరీస్. కీమ్ యంగ్ – షిన్ రచించగా.. కిమ్ సీయోంగ్ – హూన్ దర్శకత్వం వహించారు. అదేవిధంగా లీ జె – హూన్ , లీ డాంగ్ – హ్వి, చోయ్ వూ – సంగ్, యూన్ హ్యున్ – సూ లు ప్రధాన పాత్రలు పోషించారు. సరికొత్త క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్లో క్రైమ్ మరియు ఇన్వెస్టిగేషన్ రొమాన్స్ కూడా ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 1950 సంవత్సరం నుంచి 1960 సంవత్సరం మధ్య ఈ కథ సాగుతున్నట్లు తెలుస్తుంది.

ముఖ్యంగా యంగ్ – హాన్ ఈ వెబ్ సిరీస్ లో డిటెక్టివ్ గా కనిపిస్తుండగా.. ముందు నుంచి దొంగలను పట్టుకుంటూ ఉంటాడు. అయితే అతడి వద్ద మొత్తం ముగ్గురు పని చేస్తుండగా.. వీరంతా కలిసి అనేక కేసులను సాల్వ్ చేస్తారు. ఇలా దేశం కోసం పనిచేసే వీళ్ళు ఓ కేసును ఎలా చేదించారో చెప్పే కథ ఈ సిరీస్. అయితే ఈ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఓటిటిలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటిటి సమస్త డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.. ఈ సిరీస్ పై తెగ ఆసక్తి పెరిగింది. మరి ఈ సిరీస్ రానున్న రోజుల్లో ఎటువంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రస్తుత కాలంలో మన తెలుగు ప్రేక్షకులు అంతా ఎక్కువగా కొరియన్ సిరీస్ గా అట్రాక్ట్ అవుతున్నారు.

OTT movie updates
OTT movie updates

ఈ క్రమంలోనే కొరియన్ వారు సైతం తమ సినిమాలను తెలుగు ప్రేక్షకులకి నచ్చే విధంగా రూపొందిస్తున్నారు. ఇక అలా ఇప్పటికే ఎన్నో కొరియన్ వెబ్ సిరీస్ మరియు సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ మన తెలుగు సినిమాలు మాత్రం అక్కడ కొరియన్ భాషలో పెద్దగా సక్సెస్ కాలేదు. దీనికి కారణం వారు మన సినిమాలని ఇష్టపడకపోవడమే. కానీ వారి సినిమాలను మనం మాత్రం ఎక్కువగా వీక్షిస్తూ వారికి మంచి సక్సెస్ను అందిస్తున్నాం. ఇక అలా వచ్చిన సిరీస్ లో ఈ సిరీస్ కూడా ఒకటి.

Related posts

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri