First published on: November 23, 2022 4:40:16 PM (2022-11-23)
OTT releases this week: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకులకు బోర్ అనేదే లేకుండా పోతోంది. హాయిగా ఇంట్లో కూర్చొని సింగిల్ క్లిక్‌లో కొత్త సినిమాలను వీక్షించే వెసులుబాటును ఈ సంస్థలు కల్పిస్తున్నాయి. ఈవారం కూడా(November 23rd-25th) చాలా సినిమాలు ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి అవి వాటి పై ఇప్పుడు ఓ లుక్కేద్దాం
OTT releases this week: నవంబర్ 23న రిలీజ్ అయ్యేవి
- వెడ్‌నెస్ డే అనే వెబ్ సిరీస్. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్న ఈ సిరీస్ పై అంచనాలు ఉన్నాయి.
- ఇటీవలే థియేటర్స్‌లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ ది స్విమ్మర్స్ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 23న రిలీజ్ అవుతుంది.
- హాలీవుడ్ మూవీ గ్లాస్ ఆనియన్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది
- బ్లడ్, సెక్స్ అండ్ రియల్టీ అనే డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది.
- అమెరికన్ డాక్యుమెంటరీ ఫిలిం గుడ్ నైట్ ఊపీ అమెజాన్ ప్రైమ్ లో రానుంది.
వెడ్‌నెస్ డే అనే వెబ్ సిరీస్ నవంబర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో


హాలీవుడ్ మూవీ ది స్విమ్మర్స్ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 23న రిలీజ్ అవుతుంది.

హాలీవుడ్ మూవీ గ్లాస్ ఆనియన్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది.


Helpful Link: Watch Glass Onion Netflix Trailer Below
బ్లడ్, సెక్స్ అండ్ రాయల్టీ అనే డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది.

అమెరికన్ డాక్యుమెంటరీ ఫిలిం గుడ్ నైట్ ఊపీ అమెజాన్ ప్రైమ్ లో రానుంది.

అలానే నవంబర్ 24న కాంతార సినిమా (తెలుగు) అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది.

ఈవారం ఓటీటీలో నవంబర్ 25న రిలీజ్ అయ్యేవి
- ద నోయల్ డైరీస్ హాలీవుడ్ నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది.
- హిందీ వెబ్ సిరీస్ ఖాకీ: ది బీహార్ చాప్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది.
- మలయాళం మూవీ పడవేట్టు నెట్‌ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అవుతుంది. రాబోతుంది.
- దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ మూవీ చుప్ జీ 5లో రానుంది.
- తెలుగు మూవీ ప్రిన్స్ డిస్నీ +హాట్‌స్టార్ రానుంది.
- హాలీవుడ్ మూవీ ద గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ హాలిడేస్ స్పెషల్ డిస్నీ + హాట్ స్టార్ రానుంది.
- తెలుగు మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆహా లో రిలీజ్ అవబోతుంది
- న్‌బీకే అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఎపిసోడ్ 4 ఆహాలో ప్రసారమవుతుంది.
- హిందీ సిరీస్ గర్ల్స్ హాస్టల్ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది.
- తెలుగు మూవీ మీట్ క్యూట్ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో హాలీవుడ్ ద నోయల్ డైరీస్ హాలీవుడ్

హిందీ వెబ్ సిరీస్ ఖాకీ: ది బీహార్ చాప్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది.

Helpful Link: Watch Khakee: The Bihar Chapter Netflix Trailer Below
దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ మూవీ చుప్ జీ 5లో రానుంది.

తెలుగు మూవీ ప్రిన్స్ డిస్నీ +హాట్‌స్టార్ రానుంది.

హాలీవుడ్ మూవీ ద గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ హాలిడేస్ స్పెషల్ డిస్నీ + హాట్ స్టార్ రానుంది.

Helpful Link: Watch The Gaurdians of the Galaxy Holiday Special Trailer Below
Related Entertainment News: ‘విక్రమ్’ సినిమాని పక్కన పెట్టి ‘పాపనాశం2’ అంటున్న కమల్ హాసన్.
మలయాళం మూవీ పడవేట్టు నెట్‌ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అవుతుంది. రాబోతుంది.

హిందీ సిరీస్ గర్ల్స్ హాస్టల్ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Related Entertainment News: లారెన్స్ “చంద్రముఖి 2″లో కంగనా రనౌత్.
Chandramukhi 2: లారెన్స్ “చంద్రముఖి 2″లో కంగనా రనౌత్..!!