NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

OTT: పంచాయత్ వెబ్ సిరీస్ కు సూపర్ పాపులారిటీ ఉంది. ఈ సిరీస్ లో 2020లో వచ్చిన తొలి సీజన్, 2022 లో వచ్చిన రెండో సీజన్ దుమ్ము రేపాయి. ఇక విలేజ్ కామెడీ డ్రామా తో ఈ సిరీస్ చాలామంది మనసులను గెలుచుకుంది. దీనితో మూడో సీజన్ పై విపరీతమైన హైప్ వచ్చింది. రెండేళ్ల నిరీక్షణ తర్వాత పంచాయత్ వెబ్ సిరీస్ మూడో సీజన్ గత వారం మే28 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక‌ అంచనాలను మించి తొలివారం వ్యూస్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఓ రికార్డు కూడా సాధించిందని ఈ సిరీస్ మేకర్స్ ప్రకటించారు.

Panchayat movie ott response
Panchayat movie ott response

పంచాయత్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కు తొలి వారం రోజుల్లోనే 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనితో అమెజాన్ ప్రైమ్ వీడియో లో తొలివారం అత్యధిక వ్యూస్ సాధించిన సిరీస్/సినిమా గా రికార్డులు సృష్టించింది. ఈ విషయాన్ని ఈ సిరీస్ నిర్మించిన ది వైరల్ ఫీవర్ ప్రొడక్షన్ హౌస్ వెల్లడించింది. పంచాయత్ మూడో సీజన్ మే28 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాగా…తర్వాతి రోజు నుంచి డ్రెండింగ్ లో టాప్ కు వచ్చింది. ఇంకా ఫస్ట్ ప్లేస్ లోనే ట్రెండ్‌ అవుతుంది. ఈ సిరీస్ జోరు మరింతకాలం కంటిన్యూస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఫులే రా గ్రామ పంచాయితీ సెక్రటరి అభిషేక్ త్రిపాఠిగా మరోసారి జితేంద్ర కుమార్ అద్భుతంగా నటించారు. ఈ సీజన్ లో రఘూ బీర్ యాదవ్, నీనా గుప్పా, ఫైజల్, మాలిక్, చందన్ రాయ్, సాన్వికా, దుర్గేశ్ కుమార్, పంకజ్ జా కీలక పాత్రలు పోషించారు. పంచాయత్ వెబ్ సిరీస్ కు చందన్ కుమార్ కథ అందించగా..దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించారు. 3 సీజన్ లోను ఈ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ఈ సీజన్లో కూడా మనసుకు హత్తుకునేలా దీపక్ తరకక్కించారు. అనురాగ్ సైకియా సంగీతం అందించారు.

ట్రాన్స్ ఫర్ పై వెళ్లిన గ్రామ సెక్రటరి అభిషేక్ త్రిపాఠి (జితేంద్ర కుమార్) ను మళ్లీ ఫులే రాకు తీసుకురావడంతో పంచాయత్ మూడో సీజన్ షురూ అయింది. గత రెండు సీజన్ ల్లో ఎక్కువగా కామెడీ ఉండగా..ఇప్పుడు ఈ మూడో సీజన్ లో అధికంగా గ్రామ రాజకీయాలు ఉన్నాయి. ఇక కామెడీ కాస్త తగ్గినా ఎమోషన్లు బాగున్నాయి. ఫులేరా పాలిటిక్స్ కూడా ఆకట్టుకుంటాయి. దీనితో పంచాయత్ మూడో సీజన్ కు మంచి ఆదరణ దక్కుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో ఈ సిరీస్ హిందీ ఆడియో లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్ సబ్ డైటిల్స్ ఉన్నాయి. పంచాయత్ నాలుగో సీజన్ కూడా రావటం ఖరారైంది. ఫులేరాలో గ్రామ పంచాయితీ ఎన్నికల చుట్టూ ఆ సీజన్ ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. దీనితో నాలుగో సీజన్ పై కూడా మంచి హైప్ ఉంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella

Krishna Mukunda Murari June 06 Episode 489: శ్రీనివాస్ ని కలిసిన కృష్ణ.. మురారిని దాచింది ముకుంద అన్న నిజం కృష్ణకి తెలియనుందా? రేపటి ట్విస్ట్ ..

bharani jella