NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

Priyamani: పంజాబీ డ్రెస్ లో ప్రియమణి ఘాటు అందాలు.. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని మళ్లీ ప్రూవ్ చేసింది గా..!

Priyamani: కొంతమంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ఉంటారు. మరికొందరు మాత్రం కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగినప్పటికీ మంచి గుర్తింపు సంపాదించుకోలేరు. ఇక అలా మంచి గుర్తింపు సంపాదించుకుని ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వారిలో హీరోయిన్ ప్రియమణి కూడా ఒకరు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ముద్దుగుమ్మ కేరళలో జన్మించింది. ఈ ముద్దుగుమ్మకి ఒక అన్నయ్య సైతం ఉన్నాడు. ఇతను తన తండ్రితో కలిసి ప్లాంటేజ్ వ్యాపారం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ప్రియమణి ఒక మగపిల్లాడి లాగా పెరిగిందట.

Priyamani latest photoshoot updates
Priyamani latest photoshoot updates

తన అన్నయ్యని ఎవరైనా కొట్టినా లేదా తిట్టినా అసలు ఊరుకునేది కాదట ప్రియమణి. అంత ఇష్టంగా ఉండేవారట తన అన్నయ్య మరియు ప్రియమణి. ఇక కొన్నాళ్ళకి వీరి కుటుంబం కేరళ నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయింది. ప్రియమణి స్కూల్లో చదువుకుంటున్నప్పుడు సాంస్కృత కార్యక్రమాలలో చాలా చురుగ్గా ఉండేది. ఇక ఈ ముద్దుగుమ్మకి సినీ బ్యాగ్రౌండ్ ఉంది. స్కూల్ చదువు అవ్వగానే ఇంటర్ కి వచ్చేసరికి ప్రియమణి మోడలింగ్ పై ఇంట్రెస్ట్ చూపించింది. దీనికి కారణం తన తండ్రి తనకి పాకెట్ మనీ ఇవ్వకపోవడం. తాను చిన్న వయసులో చాలా డబ్బు ఖర్చు పెడుతుందని తన తల్లి తనకి పాకెట్ మరి ఇవ్వొద్దని చెప్పడంతో తనంతటకు తాను డబ్బులు సంపాదించుకునేందుకు మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. అలా తన సినీ కెరీరును మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

Priyamani latest photoshoot updates
Priyamani latest photoshoot updates

మొదట యాడ్లు చేసుకుంటూ పాకెట్ మనీ సంపాదించుకునేది ప్రియమణి. అనంతరం ఇంటర్ సెకండియర్ పూర్తి చేసేసరికి ప్రింట్ తో పాటు వీడియో అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడానికి అవకాశం వచ్చింది. కాంచీపురం సిల్క్, లక్ష్మి సిల్క్ వంటి వస్త్ర వ్యాపారాల ప్రకటనలో ఈమె ఎక్కువగా కనిపించింది. ఇక ఆ సమయంలో ఈమెని చాలామంది చూసి సినిమాల్లో ప్రయత్నించు మంచి హీరోయిన్ అవుతావని చెప్పేవారట. కానీ ఆ విషయాన్ని ప్రియమణిని అసలు పట్టించుకునేది కాదు. ఆ క్రమంలోనే తమిళ్ దర్శకుడు భారతీయ రాజు ఆమె నటించిన యాడ్ చూసి తన ఆఫీసుకి పిలిపించుకున్నాడు. అలా పిలిపించి సినిమాల్లో నటిస్తావా అని అడిగాడట. అప్పటివరకు ప్రియమణికి ఆ ఆలోచనే లేదు. కానీ ప్రియమణి ఆ మాట వినంగానే సినిమా హీరోయిన్గా చేయడానికి ఎక్సాట్ అయింది. ఇక మొదట ఇంట్లోవారికి ఈ విషయం తెలిసి వద్దన్నారు. కానీ ప్రియమణి తన పట్టు వదల్లేదు. తన తాత కి సినీ ఫీల్డ్ లో అనుభవం ఉండడంతో ఈమె ఎక్కువగా ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్ చూపింది.

Priyamani latest photoshoot updates
Priyamani latest photoshoot updates

ఇక భారతీ రాజు సినిమా కావడంతో ఎవ్వరు నోరు ఎత్తలేకపోయారు. ఇలా అనంతరం ఈ ముద్దుగుమ్మతో ఫోటోషూట్ చేపించారు. అనంతరం హీరో వశీకరణ మరియు ప్రియమణితో కలిసి ఫోటోషూట్ చేయించారు. ఫోటోషూట్లో ఇద్దరు ఓకే అయిన తరువాత హీరోయిన్ గా ప్రియమణిని ఎంపిక చేశారు. 2002లో మొదటిసారి ప్రియమణి సినిమా అగ్రిమెంట్పై సంతకం పెట్టింది. అలా మొదలుపెట్టిన ఈమె కెరీర్ ప్రస్తుతం అంచలంచలుగా ఎదుగుతూ సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ప్రియమణి ఇటీవల భూమకలాపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇదిలా ఉంటే ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ప్రియమణి. తాజాగా గోల్డ్ కలర్ పంజాబీ డ్రెస్ ధరించి తన అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన వారంతా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri