NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Sudhir: శివాజీ కూతురుని గెలికిన సుధీర్.. రేయ్ పగిలిపోద్ది.. అంటూ వార్నింగ్ ఇచ్చిన శివాజీ..!

Sudhir: సుడిగాలి సుదీర్ ఆ మధ్య బుల్లితెరకు దూరమైన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో జబర్దస్త్ మరియు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా పలు షోస్కు గుడ్ బాయ్ చెప్పాడు. గత ఏడాదీ సుడిగాలి సుదీర్ ఒక హిట్ కూడా కొట్టాడు. ఆయన నటించిన గాలోడు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. గాలోడు తర్వాత విడుదలైన కాలింగ్ సహస్ర మాత్రం ప్రభావం చూపలేదు. ఇక ప్రస్తుతం సుడిగాలి సుదీర్ గోట్ టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ అదిరిపోతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. సిల్వర్ స్క్రీన్ ని నమ్ముకుని గుడ్డిగా వెళ్లిపోతే కరెక్ట్ కాదని సుడిగాలి సుదీర్ మరలా యాంకరింగ్ వైపు దృష్టి పెట్టాడు.

Sarkar season 4 updates
Sarkar season 4 updates

తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలు సర్కార్ సీజన్ 4 కి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ పేరుతో మరో షో స్టార్ట్ చేశాడు. ఈ రెండు షోలలో సుడిగాలి సుదీర్ యాక్టింగ్ ఆకర్షణీయంగా ఉంది. తన మార్క్ కామెడీ అండ్ సెటైర్స్ తో ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాడు సుడిగాలి సుదీర్. ఇక సర్కార్ గేమ్ షో లేటెస్ట్ ఎపిసోడ్లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. శివాజీ సైతం ఇందులో హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ కి శివాజీ వార్నింగ్ ఇవ్వడం ఆశ్చర్యంగా మారింది. శివాజీ కూతురిని సుడిగాలి సుదీర్ గెలిచే ప్రయత్నం చేశాడు. దీంతో శివాజీ సుధీర్ కి వార్నింగ్ ఇచ్చాడు. వస్తూ వస్తూనే సుదీర్ మీద పంచులు వేశాడు శివాజీ. అన్న ఆడియన్స్ ని మా గురించి ఏదైనా ఒకటి చెప్పండి అన్నా.. అని సుధీర్ దిగాడు.

నీకేంటి సుధీర్ అందగాడివి, మామూలు స్పీడ్ కాదు.. అని శివాజీ పొగుడుతాడు. అన్నా అలాగే రెండు జోక్స్ చెప్పు అని శివాజీని సుధీర్ అడిగాడు. ఇప్పుడు చెప్పింది అవే కదా అని పంచ్ వేస్తాడు శివాజీ. ఇక అనంతరం బుర్ర ఉపయోగించే కామన్ సెన్స్ ఉన్నోళ్లు ఎవరైనా ఆ కుర్చీలో కూర్చోవచ్చని సుధీర్ గేమ్ షోలో చైర్ ని ఉద్దేశించి శివాజీ తో అంటాడు. అయితే కామెంట్ సెన్స్ ఉన్నోళ్లు అక్కడ ఉంటారు. లేనోళ్లు ఇక్కడ ఉంటారు అంటూ శివాజీ.. సుధీర్ మీద మరో పంచ్ వేస్తాడు. ఇక శివాజీ తర్వాత నాయని పావని ఈ షోలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమెకు ఎంట్రీ సాంగ్ సూపర్ మూవీలోని దొరికినంత దోచుకో సాంగ్ వేస్తారు. ఇక సాంగ్ కి సుధీర్ ఆమెని కలిసి డాన్స్ చేస్తాడు.

Sarkar season 4 updates
Sarkar season 4 updates

వాల్యూం అంటూ పావనిని సుధీర్ హాగ్ చేసుకోబోతాడు. అంతలోగా ఆమె తప్పించుకుని శివాజీ వచ్చి సుదీర్ని హగ్ చేసుకుంటాడు. దీంతో సుధీర్ షాక్ అవుతాడు. పట్టేసుకుందామని అని శివాజీ సుధీర్ పై మరో పంచ్ వేస్తాడు. అసలు దొరికినంత దోచుకో సాంగ్ అర్థం ఏంటో తెలుసా అని పావని కి సుదీర్ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక మధ్యలో కలిగించుకున్న శివాజీ పగిలిపోద్ది అని సుధీర్ కి వార్నింగ్ ఇస్తాడు. కాగా పావనీకి తండ్రి లేడు. బిగ్బాస్ హౌస్లో వర్షమైన శివాజీని ఆమె తండ్రి అని భావిస్తుంది. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ వీరిద్దరూ ఫీల్ అవుతున్నారు. సర్కార్ లేటెస్ట్ ఎపిసోడ్లో పావనిని శివాజీ లతో పాటు టేస్టీ తేజ, రాతిక సైతం పాల్గొన్నారు. ఇక వారితో సుడిగాలి సుదీర్ షోనీ చాలా ఎంటర్టైన్మెంట్ గా కొనసాగించాడు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella