NewsOrbit
Entertainment News OTT Telugu Cinema TV Shows and Web Series సినిమా

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Scam 2010 Web Series: స్కాం వెబ్ సిరీస్ లో ఇప్పుడు మూడో ఎపిసోడ్ రిలీజ్ కి రెడీ అయింది. స్కాం 1992, స్కాం 2003ల దారిలోనే స్కాం 2010 డి సుబ్రతా రాయ్ సాగా అనే టైటిల్ తో డైరెక్టర్ హన్సల్ మెహతా గురువారం అనగా మే 16 కొత్త వెబ్ సిరీస్ అనౌన్స్ చేశాడు. సహారా సంస్థల అధినేతగా పేరుగాంచిన వ్యాపారవేత్త దివంగత సుబ్రతా రాయ్ స్టోరీని ఈ సిరీస్ ద్వారా అతడు చెప్పబోతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా ఇప్పటికే సోనీ లీవ్ లో స్కామ్ 1992, స్కామ్ 2003 పేరుతో రెండు వెబ్ సిరీస్ లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

మొదటిదేమో 1992లో బయటపడిన హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్టాంప్ కాగా.. రెండోది 2003లో సంచలనం రేపిన అబ్దుల్ కరీం తల్గీ స్టాంప్ పేవర్ స్కామ్. ఈ రెండిటికీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు సుబ్రతా రాయ్ సహారా స్కాం అధికారికంగా స్కాం 2010 తీసుకొస్తున్నట్లు హన్సల్ వెల్లడించాడు. ఈ సిరీస్ ను చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సిరీస్ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానున్నాయి. దేశాన్ని కుదిపేసిన స్కామ్లా తెర వెనుక స్టోరీలను అందిస్తూ ఓటిటి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు డైరెక్టర్ హన్సల్ మెహతా.

Scam 2010 Web Series
Scam 2010 Web Series

ఇప్పటికే అలాంటి రెండు స్కీములు ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు స్కాం 2010 కూడా రానుంది. ఇటువంటి సిరీస్ మరియు సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందువల్లే నూతన డైరెక్టర్ ఇటువంటి సినిమాలుని తీసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక అలా వచ్చిన సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఏక అటువంటి సినిమాలకి ఈ కేరాఫ్ అడ్రస్ గా ఈ మూవీ నిలుస్తుంది. స్కాం ఫ్రాంచైజీ నుంచి వచ్చిన రెండు వెబ్ సిరీస్లు గతంలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సోనీ లీవ్ ఓటిటి లోనే ఉన్నాయి. ముఖ్యంగా స్కాం 1992 అయితే ఇటీవల ఇండియాలో అధికారిక ఐఎండిబి రేటింగ్ ఉన్న వెబ్ సిరీస్ కావడం విశేషం. గత ఏడాది స్కాం 2003 పేరుతో ఆ ఏడాది జరిగిన స్టాంప్ వెండర్ స్థాయి నుంచి దేశంలోనే అతిపెద్ద స్టాంప్ ఫేవర్ స్కాం ఎలా చేశాడో ఈ సిరీస్ కళ్ళకు కట్టినట్లు చూపించండి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella