NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Shri Bhanu: బీచ్ లో ఆ పని చేస్తూ ఫొటోస్ ని షేర్ చేసిన యాక్ట్రెస్ భాను.. ఏ మాటకి ఆ మాట కత్తిలాగా ఉన్నావు అంటూ కామెంట్స్..!

Shri Bhanu: కొంతమంది హీరోయిన్లు అవుతేనే పాపులారిటీ సంపాదించుకోరు ఇతర క్యారెక్టర్స్ లో నటించి కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీ అనే కాదు ఏ ఇండస్ట్రీలో రాణించాలన్న దానికి తగిన గట్స్ ఉండాలి. డైరెక్టర్లని ఎదిరించే సత్తా ఉన్నవారు మాత్రమే ఇండస్ట్రీలో రాణించగలరు. చాలా మెత్తగా ఉంటే వారు ఇండస్ట్రీలో ఎదగలేరు. డైరెక్టర్లు అడిగే కమిట్మెంట్ ని ఖండించేవారు మాత్రమే ఇండస్ట్రీలో బాగా ఎదిగి మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. అలాంటి వారిలో భాను కూడా ఒకరు. అందాల తారగా పేరు సంపాదించుకున్న భాను శ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ 1985వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో జన్మించింది.

Shri Bhanu  latest photoshoot updates
Shri Bhanu latest photoshoot updates

ఇక ఈ ముద్దుగుమ్మ తన గ్రాడ్యుయేషన్ ని కూడా హైదరాబాదులోనే పూర్తి చేసింది. ఈమెది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక ఈమె మోడలింగ్ మరియు యాక్ట్రెస్ కూడా. అదేవిధంగా తెలుగు టీవీ సీరియల్స్ లో కూడా ఈమె పలుమార్లు కనిపించింది. జాబిలమ్మ, వానిరాణి వంటి సీరియల్స్ లో ఈమె నటించి మెప్పించింది. ఇక భానుకి చిన్నతనం నుంచే నటనపై ఇంట్రెస్ట్ ఉండేది. దీంతో మొదటగా మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి అనంతరం యాక్ట్రెస్ గా ఎదిగింది భాను.‌ ఇక ఈ ముద్దుగుమ్మ బిగ్బాస్ 2 లో పాల్గొని సందడి చేసింది. ఇక ఈమె గతంలో ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి వంటి సినిమాల్లో నటించినప్పటికీ వాటి ద్వారా ఈమెకి పెద్దగా పాపులారిటీ రాలేదు. ఇక ఈమెకి బిగ్ బాస్ ద్వారానే మంచి గుర్తింపు దక్కింది.

Shri Bhanu  latest photoshoot updates
Shri Bhanu latest photoshoot updates

చాలామందికి ఈమె ఓ డాన్సర్ గానే తెలుసు. కానీ ఆమె నేపథ్యం ఏంటి ఎక్కడ నుంచి వచ్చింది ఆమె వ్యక్తిగత జీవితం ఏంటి? అనేవి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాను శ్రీ తనకి సంబంధించి అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది. తన అసలు పేరు స్వప్న అని తమ ది వరంగల్ అని.. సినిమాల్లోకి వచ్చిన తరువాత భానుశ్రీ గా పేరు మార్చుకున్నట్లు వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమెకి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టమని వెల్లడించింది. ఆ ఇష్టంతోనే కొరియోగ్రాఫర్ అవ్వాలని సినిమా రంగంలో అడుగుపెట్టిందట భాను. ఇక తాను సినిమా రంగంలోకి రావడం ఇంట్లో వారికి ఇష్టం లేదని చెప్పుకొచ్చింది.

Shri Bhanu  latest photoshoot updates
Shri Bhanu latest photoshoot updates

కానీ తన కెరీర్ కోసం వారు వద్దన్న వినకుండా హైదరాబాద్ కి వచ్చి తన కెరీర్ను సాగించింది. ప్రస్తుతం బిగ్బాస్ తో వచ్చిన క్రేజ్ తో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటుంది. ఇక ప్రస్తుత కాలంలో భాను అంటే ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు. పలు షోస్కి హాజరవుతూ తనదైన రీతిలో సందడి చేస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఒకపక్క సినిమాలు మరియు షోస్ లో కనిపించడమే కాకుండా బుల్లితెరపై కూడా తన అందాలను ప్రదర్శిస్తుంది భాను. తాజాగా బ్రౌన్ కలర్ చీర ధరించి తన ఒంపు సొంపులను ఆరబోస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” ఏ మాటకి ఆ మాట కత్తిలాగా ఉన్నారు మేడం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

author avatar
Saranya Koduri

Related posts

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari April 22 2024 Episode 450: పిల్లల్ని కంటానన్న కృష్ణ. నిజం చెప్పలేని మురారి. భవాని ఫైర్..

bharani jella

Trinayani: త్రినయని సీరియల్ ఫేమ్ పరశు రియల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ..!

Saranya Koduri