NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Squid Game Season 2 OTT: మోస్ట్ పాపులర్ సిరీస్ అయిన స్క్విడ్ గేమ్ సీజన్ 2 పై అప్డేట్ వచ్చేసిందోచ్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Squid Game Season 2 OTT: కొరియన్ వెబ్ సిరీస్ ” స్క్విడ్ గేమ్ ” ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. 2021 లో వచ్చిన ఈ డిస్టోపియన్ డ్రామా సూపర్ సక్సెస్ అయింది. నెట్ఫ్లిక్స్ ఓటిటిలో రికార్డులను బ్రేక్ చేసింది. గ్లోబుల్ గా అత్యధిక వ్యూస్ సాధించుకుంది కూడా. చిన్న చిన్న గేమ్లతోనే ఉత్కంఠ పరితంగా సాగిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో స్క్విడ్ గేమ్ సీజన్ 2 పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ రెండో సీజన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ రెండో సీజన్ ను 2024 లోనే స్ట్రీమింగ్ కు తెస్తామని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

Squid Game Season 2 OTT updates
Squid Game Season 2 OTT updates

అయితే రిలీజ్ డేట్ ను వెల్లడించలేదు. ఇప్పటికే ఈ సెకండ్ సీజన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. అయితే ఈ సిరీస్ రెండో సీజన్ రిలీజ్ విండో గురించి తాజా అప్డేట్ చెక్కర్లు కొడుతుంది. ఈ సిరీస్ రెండో సీజన్ 2024 రెండో అర్ధ భాగంలో స్ట్రిమింగ్ కు రానుందని తాజా సమాచారం. ఈ అప్డేట్ ను కామిక్ బుక్ ‌ రికార్డ్ వెలడించింది. అయితే ఏ నెలలో వచ్చే అవకాశం ఉందో మాత్రం కచ్చితంగా పేర్కొనలేదు. జూన్ నుంచి అక్టోబర్ మధ్య ఎప్పుడైనా ఈ మూవీ యొక్క సెకండ్ సీజన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ రెండో సీజన్ 2024 తొలి అద్దభాగంలోనే వచ్చే అవకాశం ఉందని గతంలో పుకార్లు వచ్చాయి. కానీ అది సాధ్యం కాలేదు.

ఇప్పుడు రెండో అర్ధ భాగంలో రావడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ లో లీ జాంగ్ జాయి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన చేస్తున్న సీయంగ్ జీహన్ క్యారెక్టర్ కు సంబంధించి రెండో సీజన్ ఫస్ట్ లుక్ ను రెండు నెలల క్రితం నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. దీంతోపాటు 2024 లోనే ఈ రెండో సీజన్ స్ట్రీమింగ్ కు వస్తుందని దాదాపు క్లారిటీ ఇచ్చింది. ఈ సిరీస్ రెండో సీజన్లో లీ జాంగ్ తో పాటు లీ బ్యుంగ్ హన్, వీ హాజూన్ వీరితో పాటు మరికొందరు కీలక పాత్రలు పోషించారు. కొత్త టైర్లు కూడా ఈ సీజన్లో కనిపించనున్నారు.

Squid Game Season 2 OTT updates
Squid Game Season 2 OTT updates

ఈ సిరీస్ కు వ్వాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ తొలి సీజన్ 2021 డిసెంబర్లో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టింది. 9 ఎపిసోడ్లు ఉన్న ఈ కొరియన్ సిరీస్ ఎంతో ఉత్కంఠ రేపాయి. చిన్న చిన్న గేమ్లతో ఉండే ఈ సీజన్ సక్సెస్ గా సాగుతుంది. డబ్బు కోసం 455 మందికి గేమ్స్ ఆడేందుకు వస్తారు. అయితే గేమ్ లో గెలిస్తేనే ప్రాణాలతో తదుపరి గేమ్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే ఎలిమినేషన్ పేరుతో ఆ కంటెస్టెంట్ ను నిర్వాహకులు చంపేస్తారు. ఇలా గెలుపు.. లేకపోతే చావు అంటూ ఉత్కంఠ గా ఈ సిరీస్ సాగింది. ప్రస్తుతం ఈ సిరీస్ రెండో భాగంపై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. ఇక ఈ రెండో భాగం రిలీజ్ అనంతరం ఎంత మేరా ప్రేక్షకులను ఆకర్షిస్తుందో చూడాలి మరి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella