NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Sri Leela: రెడ్ కలర్ డ్రెస్ లో హాట్ అందాలను ఆరబోసిన శ్రీ లీల.. ఫొటోస్ వైరల్..!

Sri Leela: మన టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో ఒకరైన శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన టాలీవుడ్లోకి ఎంతోమంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ అందులో కొందరు మాత్రమే మంచి సక్సెస్ అవుతారు. అలా అతి తక్కువ సమయంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్స్లో శ్రీ లీలా కూడా ఒకరు. మొదట్లో శ్రీ లీలా అందచందాలకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారని చెప్పుకోవచ్చు. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో అంతగా పాపులర్ అవ్వలేకపోయింది. అనంతరం రవితేజ హీరోగా నటించిన ధమాకా మూవీలో హీరోయిన్గా నటించి సూపర్ హిట్ విజయం అందుకుంది.

Sri Leela latest photoshoot updates
Sri Leela latest photoshoot updates

ఇక ఈ సినిమాతోనే శ్రీ లీల డాన్స్ ప్రతి ఒక్కరికి పరిచయం అయిందని చెప్పుకోవచ్చు. పెళ్లి సందడి మూవీ లో శ్రీ లీల అందచందాలను ఆరబోసింది కానీ ఎక్కడ డాన్స్ మాత్రం చూపించలేదు. కానీ ధమాకా సినిమాలో తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. రవితేజ కి దీటుగా స్టెప్పులు వేస్తూ డాన్స్ లో తనదైన ముద్ర వేసింది. ఇక అనంతరం విడుదలైన సినిమాల్లో కూడా మంచి డాన్సర్ గా పేరు సంపాదించుకుంది. అలా బాలకృష్ణ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో తనదైన పేరు ముద్రవేసింది. ఇక ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మూడు ఫ్లాప్స్ పడడంతో కొంచెం అవకాశాలు తగ్గాయి.

Sri Leela latest photoshoot updates
Sri Leela latest photoshoot updates

ప్రస్తుతం శ్రీ లీల లైన్ అప్ లో ఉన్న సినిమాల్లో పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఒకటి. పవన్ తో మరియు విజయ్ దేవరకొండ తో ఈమె ఓ సినిమా చేయనుంది. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నావ్ విజయ్ దేవరకొండ ఈ మూవీ హడావిడి అయిపోయిన అనంతరం శ్రీ లీలతో సినిమా చేయనున్నాడు. ఇక మరో పక్క పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం పాలిటిక్స్ హడావిడి ముగిసిన అనంతరం ఆ సినిమా కంప్లీట్ చెయ్యనున్నాడు. ఇక ఈ ఇద్దరు హీరోలు వారి పనుల్లో బిజీగా ఉండడంతో శ్రీ లీల ప్రస్తుతానికి ఏ షూటింగు చేయడం లేదు. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ వంటివి చేసుకుంటూ ప్రస్తుతం తన టైంని గడిపేస్తుంది.

Sri Leela latest photoshoot updates
Sri Leela latest photoshoot updates

ఇక ఒకపక్క షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ తో హడావిడి చేస్తున్న శ్రీ లీలా మరో పక్క సోషల్ మీడియాలో సైతం తన అందచందాలను ఆరబోస్తూ ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ ని చూసిన వారంతా..” పాపులారిటీ పెరగడంతో కాస్త డ్రెస్ సైజు కూడా తగ్గినట్లుందేంటి. అయినా ఈ మధ్యన ఇదో ఫ్యాషన్ అయిపోయింది. నిండు దుస్తులు వేసుకోవడమే మానేశారు. రానున్న రోజుల్లో ఒంటిపై బట్టలు కూడా ఉంచుకోరేమో ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

author avatar
Saranya Koduri

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri