NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

Srimukhi: తన అందంతో స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్న శ్రీముఖి.. ఏం ఫిగర్ రా బాబు..!

Srimukhi: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ యాంకర్ అనగానే మనకి ఇట్టే గుర్తుకొచ్చే యాంకర్ సుమ. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లో హీరోయిన్స్ గా నటిస్తేనే పాపులారిటీ రాదు యాంకరింగ్ చేసిన సరైన విధంలో చేస్తే మంచి గుర్తింపు దక్కించుకోవచ్చు అని పదానికి అర్థం చెప్పింది సుమా కనకాల. ఒకప్పుడు యాంకర్ అనే పదానికి పెద్దగా ప్రేక్షకులకి మీనింగ్ తెలిసేది కాదు. ఎందుకంటే ఆనాటి రోజుల్లో పెద్దగా ఎవరు యాంకరింగ్ చేసేవారు కాదు. యాంకరింగ్ పై మగ్గు చూపేవారు కూడా కాదు. కేవలం ఆ తరంలో హీరోయిన్లు మరియు ఇతర క్యారెక్టర్స్ ని మాత్రమే పట్టించుకునేవారు.

Srimukhi  latest photoshoot updates
Srimukhi latest photoshoot updates

కానీ ప్రస్తుత జనరేషన్ అలా లేదు ప్రతి యాంకర్ ని కూడా మంచి స్థాయికి పంపిస్తున్నారు. అలా ప్రేక్షక ఆదరణ పొంది ఎదిగిన యాంకర్లలో సుమా కూడా ఒకరు. క‌నుమ‌ షోస్కి సుమ పాటిస్ఫాక్షన్ పెద్దగా అవసరం లేదేమో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి మాత్రం సుమా లేనిదే గడవదు. అంతలాగా పేరు సంపాదించింది మరి సుమ. కొత్త యాంకర్లకి అవకాశాలు ఇవ్వనివ్వకుండా మొత్తం తానే కొట్టేస్తుంది. ఇక ఎన్ని అవకాశాలు అందిపుచ్చుకున్న ఒకరోజులో ఒకటి రెండు కి మించిన షోలను సుమా మేనేజ్ చేయలేదు. ఇక సుమ తర్వాత అయినా ఓ యాంకర్ కి ఆ ప్లేస్ ని ఇవ్వాలి అని ఆలోచించుకున్న ప్రేక్షకులు ఆ ప్లేస్ ని శ్రీముఖికి ఇచ్చారు.

Srimukhi  latest photoshoot updates
Srimukhi latest photoshoot updates

సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో బిజీగా ఉంటే కనుమ షోస్ మొత్తం శ్రీముఖినే మేనేజ్ చేస్తుంది. అంతలాగా ఫేమస్ అయ్యింది మరి ఈ ముద్దుగుమ్మ కూడా. తన చిలిపి చేష్టలతో ఆ షో కి హైలెట్ చేయడమే కాకుండా మంచి మంచి కామెడీ సన్నివేశాలను పంచుతుంది. అందువల్లే ప్రతి షో డైరెక్టర్ కూడా ఈమెని యాంకర్ గా పెట్టుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. స్టార్ మా దగ్గర నుంచి జీ తెలుగు వరకు ప్రతి షోలో ఈమె కనిపిస్తూ మెప్పిస్తుంది. ఇక శ్రీముఖి ఒకపక్క షోలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరోపాక తన అందచందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ ఉంటుంది.

Srimukhi  latest photoshoot updates
Srimukhi latest photoshoot updates

తాజాగా నడుము అందాలను చూపిస్తూ ట్రెడిషనల్ డ్రెస్ లో ప్రతి ఒక్కరిని మైమరిపించింది. అందమైన ముఖ సౌందర్యంతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది కూడా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా..” ఇంత గ్లామర్ గా ఎలా ఉండగలుగుతున్నారు. అయిన హీరోయిన్స్ కంటే మీ పనే బెటర్ లే. వారి కన్నా మీరే చాలా గ్లామర్ గా ఉంటున్నారు. కొన్ని రోజుల్లో వారికే పోటీ ఇస్తారేమో‌. రానున్న రోజుల్లో మీరు హీరోయిన్స్ అయినా పెద్దగా ఆశ్చర్యపోవ అవసరం లేదు. ఎందుకంటే మీ అందాల విందు ఆ విధంగా ఉంది మరి. మీ ఫేస్ లుక్ చూస్తుంటే నిజంగా సూపర్ ఉంది ” అంటూ కామెంట్ చేస్తున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N