NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Thalaimai Seyalagam OTT: ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల హడావిడి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా సినిమాల పేరిట కూడా అనేక రకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవలే ప్రతి పార్టీకి చెందిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. సినిమాలతో ప్రజల ఆలోచనలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో ఓటీడీలోకి ఓ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తుంది. తలైమై సేయలగం పేరుతో ఈ సిరీస్ రానుంది. ఈ సిరీస్లో తమిళ్ నటుడు కిషోర్ ప్రధాన పాత్ర పోషించారు. ఇటీవల సార్ మూవీ తెలుగులోనూ సూపర్ పాపులర్ అయిన తమిళ్ నటి శ్రీయ రెడ్డి కూడా ఈ సిరీస్లో ఓ ప్రధానమైన పాత్ర పోషించింది.

Thalaimai Seyalagam OTT updates
Thalaimai Seyalagam OTT updates

అయితే ఈ తమిళ్ వెబ్ సిరీస్ తెలుగులోనూ స్విమ్మింగ్ కు రానున్నట్లు తాజాగా అప్డేట్ వినిపిస్తుంది. ఈ సిరీస్ మే 17వ తేదీన జీ5 ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని ఈ ప్లాట్ఫారం ఇటీవల వెల్లడించింది. టీజర్ కూడా రిలీజ్ చేసింది. మొత్తంగా సిరీస్ పొలిటికల్ డ్రామా గానే ఉండనుందని టీజర్ ద్వారా అర్థమైంది. ఈ సిరీస్ తమిళ్ తో పాటు తెలుగు డబ్బింగ్ లోను జీ5 పొట్టీలో మే 17వ తేదీన స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయంపై ఈ పోస్టర్ కూడా తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమిళ్ మరియు తెలుగులో ఈ సిరీస్ స్విమ్మింగ్ కు వస్తుందని పేర్కొంది. ఇక ఈ సిరీస్ కు జాతీయ అవార్డు దర్శకుడు వసంత బాలన్ దర్శకత్వం వహించారు.

కథను రాసుకున్న ఆయనే ఈ సిరీస్ ను రూపొందించారు. ఇక ఈ సిరీస్లో కిషోర్, శ్రీయా రెడ్డి ప్రధాన పాత్రలు పోషించగా భరత్, రమ్య, ఆదిత్య మీనన్, కానీ కుస్రుతి, నిరుప్, సిద్ధార్థ్ , సంతాన భారతి కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సిరీస్ ను రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లేటెస్ట్ పథకంపై రాధిక శరత్ కుమార్, శరత్ కుమార్ నిర్మించారు. ఇక ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతం అందించగా రవిశంకర్ ఫోటోగ్రఫీ అందించారు. ఇటీవల వచ్చిన టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సిరీస్ పై మంచి అంచనాలు ఉన్నాయి. 8ఏఏం మెట్రో అనే బాలీవుడ్ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన సంవత్సరం తర్వాత జీ5 ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్విమ్మింగ్ కు రానుంది. మే 10వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్ అడుగుపెట్టనుంది.

తెలుగులో మల్లేశం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దడుచుకుడు రాజ్ రాచకొండ.. ఈ 8ఏఎం మెట్రో చిత్రాన్ని తెరికెక్కించారు. 2023 మే లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి విమర్శికుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇక ఈ చిత్రంలో గుల్షన్, సాయామీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అధిక భాగం హైదరాబాద్ మెట్రోలోనే తర్కెక్కించారు మేకర్స్. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వచ్చే గృహిణి మరియు ఓ బ్యాంకు ఉద్యోగి మధ్య జరిగే సన్నివేశాలతో ఈ మూవీ తెరకెక్కింది. ఇక ఈ సినిమా ఫీల్ గుడ్ స్టోరీ గా ఉంటుంది. ఇక ఈ సినిమా మే 10వ తేదీన ఓటిటిలోకి రానున్నట్లు ఇటీవల అధికారికి ప్రకటన వచ్చింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella