NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

The Goat Life OTT: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం ది గోట్ లైఫ్. ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ అవ్వడంతో పాటు ప్రశంసలు కూడా అందుకుంది. మార్చ్ 28వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. సర్వైవల్ డ్రామా మూవీ ఆడుజీవితంకు బ్లెస్సి దర్శకత్వం వహించారు. నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా అడవి జీవితం మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అడవి జీవితం.. ది గాట్ లైఫ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటి ప్లాట్ఫారం సొంతం చేసుకుంది.

ఇక ఈ చిత్రం మే పదవ తేదీన స్ట్రీమింగ్ కు వస్తుందని సమాచారం వచ్చింది. అయితే అలా జరగలేదు. హాట్స్టార్ ఓటిటిలోకి ఈ చిత్రం ఇంకా రాలేదు. ది గోట్ లైఫ్ సినిమా మే 26వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రోటిలో స్ట్రీమింగ్ కు వస్తుందని తాజాగా సమాచారం బయటకు వచ్చింది. మలయాళం తో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. అయితే ఈ విషయంపై హాట్స్టార్ ఓటిటి ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మొత్తం గా ఎంతోమంది ఆశగా చూస్తున్న ది గోట్ లైఫ్ మూవీస్ స్ట్రీమింగ్ మాత్రం మరింత ఆలస్యం అవుతుంది. మరోవైపు ది గోట్ లైఫ్ సినిమా హాట్స్టార్ ఓటిటి లోకి ఎక్కువ రన్ టైం తో రానుందని కూడా తెలుస్తుంది.

The Goat Life OTT updates
The Goat Life OTT updates

థియేటర్లలో ఈ మూవీ రన్ టైం సుమారు మూడు గంటలు ఉండగా మరో గంట నర ఎక్కువ విడివితో ఓటీటీలోకి అడుగుపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ విషయంపై గతంలో దర్శకుడు హింట్ ఇచ్చారు కూడా. కేరళ నుంచి సౌదీ అరేబియా కు ఉపాధి కోసం వెళ్లి బానిసగా మారిన నజీబ్ మహమ్మద్ అనే వ్యక్తి నిజ జీవితం పై ఈ మూవీ రూపొందింది. సౌదీ లో అతడు పడిన కష్టాలు మరియు ఎడారి నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలు చుట్టూ ఈ మూవీ సాగింది. బెన్యామీన్ రచించిన ఈ మూవీ బుక్ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు.

అడవి జీవితం మూవీలో పృధ్విరాజ్ సుకుమారన్ కు జోడిగా అమలాపాల్ నటించారు. కేఆర్ గోకుల్, జిమ్మీ జిన్ లూయిస్, శోభన మోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీ ని బ్లెస్సి, జిమ్మీ జీన్ లూయిస్, స్టీవెన్ ఆడమ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయగా ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సునీల్ కె ఎస్ ఫోటోగ్రఫీ అందించారు. నీ గోట్ లైఫ్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 155 కోట్ల కలెక్షన్స్ దక్కాయి. సూపర్ హిట్ గా నిలవడంతో పాటు తమిళ్ ఇండస్ట్రీలో ఈ మూవీ మరో క్లాసిక్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని బ్లెస్సి పెరకెక్కించిన విధానం పై ప్రశంసలు వచ్చాయి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri