NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

Romantic web series: తల్లిదండ్రుల ముందు చూడలేని 5 వెబ్ సిరీస్ ఇవే..!

Romantic web series: ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం రొమాంటిక్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను ఎక్కువ ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు డైరెక్టర్లు సైతం ఇటువంటి కాన్సెప్ట్లను అందించేందుకు మగ్గుచూపుతున్నారు. రొమాంటిక్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ హిట్ కొడుతున్నారు. ఇక ప్రస్తుత కాలంలో ఓటీటీలకు ఉన్న ప్రాధాన్యత మరే దేనికి లేదనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు చెప్పబోయే ఐదు వెబ్ సిరీస్ మాత్రం మీ తల్లిదండ్రుల ముందు అస్సలు చూడలేరు. అంత రొమాంటిక్గా ఉంటాయి మరి. మరి ఆ సిరీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఇష్క్ ఎక్స్ప్రెస్ – రిత్విక్ సాహో:

These are the 5 web series that cannot be watched in front of parent
These are the 5 web series that cannot be watched in front of parent

గాయత్రి ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ యొక్క అందమైన ప్రేమ కథనం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఈ వెబ్ సిరీస్ కథాంశం విషయానికి వస్తే.. ఓ రైలులో కలుసుకున్న ఇద్దరి ప్రయాణికుల కథ. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ మినీ టీవీలో ఉచితంగా చూడవచ్చు. అదేవిధంగా వీటికి 7.7 రేటింగ్ కూడా దక్కింది.

2. రాఫ్తా రాఫ్తా:

These are the 5 web series that cannot be watched in front of parent
These are the 5 web series that cannot be watched in front of parent

భారతీయ ప్రసిద్ధి యూట్యూబర్ భువన్ మరియు నటి సృష్టి కలిసి నటించిన మంచి ప్రేక్షకు ఆదరణ పొందాయి. భార్య, భర్తల మధ్య ఉండే ప్రేమతో కూడిన ఈ వెబ్ సిరీస్ యొక్క కథాంశం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ మినీ టీవీలో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అదేవిధంగా వీటికి 7.3 రేటింగ్ కూడా దక్కింది.

3. దేవతి గై:

These are the 5 web series that cannot be watched in front of parent
These are the 5 web series that cannot be watched in front of parent

అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతున్న ఈ సిరీస్ కథాంశం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ప్రభుత్వ అధికారి కావాలనే కల‌తో తన గ్రామం నుంచి నగరానికి వెళ్లి రజత్ అనే కుర్రోడి కథ. ఇక ఈ వెబ్ సిరీస్ కి 7.1 రేటింగ్ దక్కింది.

4. బడ్తమీజ్ దిల్:

These are the 5 web series that cannot be watched in front of parent
These are the 5 web series that cannot be watched in front of parent

వరున్ సోబ్తి , రిద్ది డోగ్రాల యొక్క ఈ వెబ్ సిరీస్ తెరపై కొంత తరహా ప్రేమ కథను చిత్రిస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ తో నటి మినిషా లంబా చాలా కాలం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక ఈ మూవీ ఆమెజాన్ మినీ టీవీలో ఉచితంగా వాచ్ చేయవచ్చు. దీని రేటింగ్ విషయానికి వస్తే 6.5.

5. ఆదా ఇష్క్:

These are the 5 web series that cannot be watched in front of parent
These are the 5 web series that cannot be watched in front of parent

ఆమ్నా షరీఫ్, గౌరవ్ అరోరా, కూనాల్ రాయ్ కపూర్ నటించిన ఈ వెబ్ సిరీస్.. ప్రేమ, ప్రతికారంతో కూడినవి. ఇక ఈ వెబ్ సిరీస్ రేటింగ్ విషయానికి వస్తే..6.0.

ఈ ఐదు వెబ్ సిరీస్ కూడా టు రొమాంటిక్ అని చెప్పొచ్చు.

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri