NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

Netflix top 5 series: నెట్ఫ్లిక్స్ లో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్న టాప్ 5 సిరీస్ ఇవే.. ఈ ఒక్క మూవీ మీ ఛాయిస్..!

Netflix top 5 series: ప్రేక్షకుల మనసులలో దూరి వారు ఎటువంటి కథాంశం కోరుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకుని అటువంటి కథాంశాలను ప్రేక్షకులకు అందిస్తుంది ప్రముఖ దిగ్గజ సమస్త నెట్ ఫ్లిక్స్. హర్రర్, థ్రిల్లర్, క్రైమ్, పొలిటికల్, రొమాంటిక్ అదేవిధంగా కామెడీ ఇలా అనేక జోనర్లలో సినిమాలు మరియు సిరీస్ లను ప్రేక్షకులకు అందిస్తూ విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ఇక వాటిలో కొన్ని టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నాయి. మరి ఈ వారం టాప్ ఫైవ్ లో కొనసాగే సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మర్డర్ ముబారక్:

These are the best series in top 5 on Netflix
These are the best series in top 5 on Netflix

క్రైమ్ మిస్టరీగా థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ సారా అలీ ఖాన్, పంకజ్ త్రిపాఠి తదితరులు ముఖ్య పాత్రలలో వహించారు. ఇక ఈ సక్సెస్ ఫుల్ మూవీ ని హూమి అదజానియా దర్శకత్వం వహించారు. ఓ హోటల్లో జరిగిన హత్య నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. మార్చ్ 15 నుంచి ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ టాప్ వన్ గా నిలిచింది.

2. డామ్ సెల్ :

These are the best series in top 5 on Netflix
These are the best series in top 5 on Netflix

ఫాంటసీ అడ్వెంచర్ అండ్ సర్వైకల్ థ్రిల్లర్ సినిమాగా రూపొందిన ఈ మూవీ థియేటర్లో ఎనలేని ప్రేక్షక ఆదరణ పొందింది. ఈ మూవీ యొక్క కథాంశం విషయానికి వస్తే.. పెళ్లి అనంతరం ఆరా రాజ్యపు యువరాజు తన భార్య ఎలోడిని ఫైర్ డ్రాగన్ ఉన్న గృహలో పడేస్తాడు. ఆ డ్రాగన్ బారీ నుంచి ప్రాణాలతో ఎలోడి రాకుమార్తా ఎలా బయటపడుతుంది అనేదే ఈ సినిమా ఒక్క మెయిన్ కాన్సెప్ట్. ఇక ఈ మూవీ మార్చ్ 8 నుంచి ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

3. అన్వేషిప్పిన్ కండేతుమ్:

These are the best series in top 5 on Netflix
These are the best series in top 5 on Netflix

మలియాల్ లో రూపొందిన ఈ సూపర్ హిట్ మూవీ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధిత మూవీ. సాధారణంగా ఇలాంటి జోనర్స్ లో ఒక కేసునే ఇన్వెస్ట్ గెట్ చేస్తారు. కానీ ఈ మూవీలో రెండు హత్య కేసులను వెతుకుతారు. ఇక ఈ మూవీ మార్చ్ 8 నుంచి అన్ని భాషల్లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

4. మేరీ క్రిస్మస్:

These are the best series in top 5 on Netflix
These are the best series in top 5 on Netflix

బాలీవుడ్ స్టార్ హీరో మరియు హీరోయిన్ విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ తొలిసారిగా జోడి గా నటించిన ఈ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది.

5. తుండు:

These are the best series in top 5 on Netflix
These are the best series in top 5 on Netflix

ఓటిటిలోకి వచ్చిన మరో మలియాల్ హిట్ మూవీలలో తుండు కూడా ఒకటి. రణం మూవీ లో తెలుగు వారికి సుపరిచితమైన బిజూ మీనన్, దసరా సినిమా విలన్ షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మలయాళం తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కూడా ప్రసారమైంది. ఇక ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.

author avatar
Saranya Koduri

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N