NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

True lover OTT release: ఓటీటీ రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకున్న ” ట్రూ లవర్ “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..?

True lover OTT release updates

True lover OTT release: మణికందన్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గుడ్ నైట్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈయన మొట్టమొదటి సినిమా తోనే మంచి విజయం సాధించాడు. అప్పటివరకు తమిళంలో చిన్న చిన్న పాత్రలు పోషించిన మణికందన్ గుడ్ నైట్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. రోజువారి జీవితంలో ఉండే చిన్న సమస్య గురకను ఆధారంగా తీసుకుని ఈ సినిమాని రూపొందించారు. ఇక గతేడాది ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పించింది.

True lover OTT release updates
True lover OTT release updates

దీంతో మణికందన్ కు హీరోగా ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. గుడ్ నైట్ మూవీ తరువాత అతడు నటించిన లేటెస్ట్ మూవీ లవర్. మ్యాడ్ మూవీ తో సూపర్ హిట్ కొట్టిన శ్రీ గౌరీ ప్రియ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ని తెలుగులో ట్రూ లవర్ పేరుతో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీకి ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. డైరెక్టర్ మారుతి.. మరియు బేబీ ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేశారు.

True lover OTT release updates
True lover OTT release updates

ఇక థియేటర్లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ట్రూ లవర్ మూవీ ప్రస్తుతం ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైంది. ఈ మూవీ యొక్క ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. ఇక ఈ మూవీని మార్చి 27 నుంచి స్ట్రీమింగ్ కి వదలనున్నట్లు తెలుస్తుంది. తెలుగుతోపాటు మలయాళం లో మరియు ఇతర భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇక ఈ లవ్ స్టోరీ కి ప్రభురాం దర్శకత్వం వహించాడు.

True lover OTT release updates
True lover OTT release updates

ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యే సమయానికి మాస్ మహారాజ్ హీరోగా నటించిన ఈగల్ మూవీ కూడా రిలీజ్ అయింది. ఇక దీంతో ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అనంతరం ఈ సినిమాని చూసిన కొందరు మంచి రివ్యూలు ఇవ్వడంతో ఈ సినిమాపై ప్రతి ఒక్కరు మగ్గుచూపారు. అదేవిధంగా పలువురు రవితేజ సినిమాని చూడడం మానేసి మరి ఈ సినిమాను చూశారు. అలా సూపర్ హిట్ విజయం సాధించింది. మరి ఓటిటిలో ఎంత మేరా రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

author avatar
Saranya Koduri

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N