NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Vey Dharuvey OTT Release: త్వరలో ఓటీటీలోకి వచ్చేస్తున్న సాయిరాం శంకర్ లేటెస్ట్ ఎంటర్టైనర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Vey Dharuvey OTT Release: సాయిరాం శంకర్ తాజాగా నటించిన చిత్రం వెయ్ దరువెయ్ ఓటిటిలోకి వచ్చేస్తుంది. యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చ్ 15న థియేటర్లలో విడుదలైంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాతో దర్శకుడిగా నవీన్ రెడ్డి టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. థియేటర్లలో విడుదలైన నెలలోపే ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం. ఏప్రియల్ 12 నుంచి ఈ మాస్ యాక్షన్ డ్రామా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇప్పటికే అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో యశ్న హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్, సత్యంరాజేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Vey Dharuvey OTT Release updates
Vey Dharuvey OTT Release updates

ఫేక్ సర్టిఫికెట్స్ తో ఉద్యోగాలు పొందాలని భావించి అడ్డదారులు తొక్కుతున్న యువత ఎలా కష్టాల పాలవుతున్నారు అనే కథాంశాన్ని జోడించి కమర్షియల్ అంశాలతో తెరకెక్కించాడు దర్శకుడు. కామారెడ్డి శంకర్ ( సాయిరాం శంకర్) ఉపాధి కోసం హైదరాబాద్ వస్తాడు. క్లోజ్ ఫ్రెండ్ (సత్యం రాజేష్) తో కలిసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. డిగ్రీ లేకపోవడంతో ఉద్యోగానికి అడ్డంకుగా మారుతుంది. దీంతో ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ తీసుకుని జాబ్ లో జాయిన్ కావాలని ఆశిస్తాడు శంకర్. ఈ జర్నీలో అతడికి శృతి(యశ్న) పరిచయం అవుతుంది. శృతి కూడా ఫేక్ సర్టిఫికెట్ ద్వారానే ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తుంది.

కామారెడ్డి శంకర్ ఫేక్ సర్టిఫికెట్ ద్వారా ఉద్యోగం దక్కించుకుంటుందా? అసలు శంకర్ హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? తనకి జాబ్ చేయాల్సిన స్థితి ఎందుకు పట్టింది? అని కథాంశం చుట్టూ ఈ మూవీ రూపొందింది. ఇక ఈ సినిమాతో దాదాపు ఏడేళ్ల అనంతరం టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చాడు సాయిరాం శంకర్. అతడికి ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. మాస్ క్యారెక్టర్ లో సాయిరాం శంకర్ తన యాక్టింగ్ తో మెప్పించిన అతడి కష్టం ఫలించలేదు. ఈ చిత్రం తర్వాత రీ సౌండ్, ఒక పథకం సినిమాలు చేశాడు సాయిరాం శంకర్. ఇక టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సాయి రామ్ శంకర్.

Vey Dharuvey OTT Release updates
Vey Dharuvey OTT Release updates

ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 143 సినిమాతో హీరోగా మారాడు. డేంజర్, బంపర్ ఆఫర్ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. కానీ అనుకున్నంత గా పెద్దగా పేరు ప్రఖ్యాతలు సంపాదించలేకపోయాడు. రవితేజ హీరోగా నటించిన ఇడియట్, నేనింతే సినిమాల్లో కూడా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశాడు. కానీ ఈయన లక్ బాగోకపోవడంతో పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయినాప్పటికీ సినీ ఇండస్ట్రీని వదిలి పెట్టకుండా ఏదో ఒక సినిమా చేస్తూ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నాడు. మరి రానున్న రోజుల్లో సాయిరాం శంకర్ కి మంచి సక్సెస్ పడి స్టార్ హీరో ఈ పూరి జగన్నాథ్ అంత పాపులారిటీ సంపాదించుకుంటాడో లేదో చూడాలి. ఇక ప్రస్తుతానికి ఈయన నటించిన సినిమా అయితే ఓటీటీలోకి వచ్చేస్తుంది.

author avatar
Saranya Koduri

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N