NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Vidya Vasula Aham OTT: ఆహా ఓటిటి లోకి నేరుగా మరో మూవీ రానుంది. థియేటర్లలో రిలీజ్ కాకుండానే విద్య వాసుల అహం మూవీ ఓటిటిలోకి అడుగు పెట్టనుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు అయింది. ఈ చిత్రంలో కోటబొమ్మాళి పిఎస్ ఫేమ్ రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ గా ఈ చిత్రం ని దర్శకుడు మణికాంత్ గెల్లి తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారు అయింది. ఈ మూవీ మే 17వ తేదీన ఆహా ఓటిటి స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని స్వయంగా సదరు పోటీటి సమస్త నేడు అనగానే 12వ తారీకున ప్రకటించింది. ” అహంతో కూడిన ప్రేమ కథ చెప్పడానికి మే 17వ తేదీన విద్యా, వాసు వస్తున్నారు. లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ.

విద్యావాసుల అహం చిత్రానికి రెడీ అవ్వండి ” అని ఆహా ఓటిటి ట్వీట్ ద్వారా తెలిపింది. ఇక కథ విషయానికి వస్తే.. కొత్తగా పెళ్లయిన వాసు (రాహుల్ విజయ్), విద్య (శివాని రాజశేఖర్) అహంతో ఒకరిపై ఒకరి పై చేయి సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రతి విషయంలో ఒకరిపై ఒకరు కలవాలని.. డామినేట్ చేయాలని పోట్లాడుకుంటూ ఉంటారు. మరి ఈగో వారి బంధంపై ఎలాంటి ప్రభావం చూపించింది. కలిసే ఉంటారా అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఇక ఈ చిత్రంలో కామెడీతో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ప్రధానంగా నిలిచింది. కోట బొమ్మాలి పిఎస్ తరువాత రాహుల్ మరియు శివాని కాంబినేషన్లో రిపీట్ అయిన మూవీ ఇది.

Vidya Vasula Aham OTT updates
Vidya Vasula Aham OTT updates

 

విద్య వాసుల అహం చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, అభినయ, తనికెళ్ల భరణి, మౌనిక రెడ్డి, రవివర్మ, శ్రీనివాస రెడ్డి, రూప లక్ష్మి ప్రధాని పాత్రలు పోషించారు. మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎటర్నెటీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై లక్ష్మి నవ్య, రంజిత్ కుమార్ కొడాలి, చందన నిర్మించారు. కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలని ముందుగా మేకర్స్ భావించారు. గత ఏడాది డిసెంబర్ లోనే టీజర్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు తమ ప్లాన్ మార్చుకున్నారు. నేరుగా ఆహా ఓటీటీలోనే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

ఇక ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ నెలలోనే అనేక సూపర్ హిట్ సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ రాయ్, గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. మే మూడవ తేదీన సిద్ధార్థ్ రాయ్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. యశస్వి డైరెక్షన్లో దీపక్ సరోజ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మెప్పించ లేక పోయింది.‌ ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రం ఆహా లో కి మే 8 వ తారీఖున వచ్చింది. అలా ప్రజెంట్ ఆ హలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలని తలదని ఈ మూవీ ఎంతవరకు మంచి రెస్పాన్స్ దక్కించుకోగలదో చూడాలి మరి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri