NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Vijay Devarakonda In TV Shows: రెండు టీవీ ఛానెల్స్ లో సందడి చేయనున్న విజయ్ దేవరకొండ.. టెలికాస్ట్ డేట్ అండ్ టైం వివరాలు ఇవే..!

Vijay Devarakonda In TV Shows: విజయ్ దేవరకొండ తాజాగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ పై ఈయన అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించాడు. గీతా గోవిందం అనంతరం విజయ్ మరియు పరశురామ్‌ కాంబినేషన్లో వస్తున్న సెకండ్ మూవీ ఇది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ తో పాటు ఇతర పోస్టర్స్ కూడా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు చిత్ర యూనిట్.

Vijay Devarakonda In TV Shows
Vijay Devarakonda In TV Shows

ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ మరియు మృణాల్ ఠాకూర్ టీవీ షోలను కూడా ఆశ్రయిస్తున్నారు. ఉగాది సందర్భంగా రానున్న రెండు స్పెషల్ టీవీ షోలలో వీరిద్దరూ సందడి చేయనున్నారు. ఆ టీవీ షోలు, టెలికాస్ట్ అండ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది పండుగ సందర్భంగా ఈటీవీ ఛానల్ లో వస్తున్న ” ఈసారి పండగ మనదే ” షో ప్రసారంలో వీరిద్దరూ జంటగా పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ కు సుదీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ కోసం ఈ ఈవెంట్ కు హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా హాజరయ్యారు.

Vijay Devarakonda In TV Shows
Vijay Devarakonda In TV Shows

ఈ స్పెషల్ షో కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీ బంగారు కొండ అంటూ విజయ్ దేవరకొండకు వెల్కమ్ చెప్పారు సుధీర్. వాట్సాప్ బాయ్స్ గర్ల్స్ అంటూ తన ఐకానిక్ డైలాగ్ చెప్పాడు విజయ్. ఈ ఈవెంట్లో మృణాల్ ఠాకూర్ తో కలిసి విజయ్ దేవరకొండ డాన్స్ కూడా వేశాడు. ఇక ఇందులో దిల్ రాజు కూడా పాల్గొన్నారు. ఉగాది రోజున అనగా ఏప్రిల్ 9న ఉదయం 9:30 గంటలకు ఈటీవీ ఛానల్ లో ఈ షో ప్రసారం కానుంది. ఇక బలగం డైరెక్టర్, ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ వేణు కూడా ఫ్యామిలీతో ఈ ఈవెంట్ కు హాజరయ్యాడు.

Vijay Devarakonda In TV Shows
Vijay Devarakonda In TV Shows

” ఫ్యామిలీ స్టార్ తో ఉగాది ఉమ్మడి కుటుంబం ” పేరుతో జీతెలుగు చానల్లో స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇక ఈ ప్రోగ్రాం కి కూడా హీరో విజయ్ దేవరకొండ మరియు నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. నందన నందన పాటకు హుక్ స్టెప్ వేశారు విజయ్. వీరితో పాటు సీరియల్ నటీనటులు సైతం డాన్స్ వేశారు. అలా తన మూవీ ప్రమోషన్స్ కోసం వరుసగా రెండు షోస్ కి హాజరయ్యాడు విజయ్ దేవరకొండ. మరి ఈ మూవీ ఏప్రిల్ 5న ఏ విధమైన టాక్ దక్కించుకుంటుందో చూడాలి.

author avatar
Saranya Koduri

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella