NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Deepti Sunaina: ప్రస్తుత కాలంలోతమ టాలెంట్ను యూట్యూబ్లో ప్రదర్శిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ప్రజెంట్ జనరేషన్ లో వెండితెర బుల్లితెర మరియు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనే తేడా లేకుండా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు నటీనటులు. అలా యూట్యూబ్ లో మొదట కొనసాగి అనంతరం వెండితెరపై మెరిసిన తారలు ఎందరో ఉన్నారు. వారిలో వైష్ణవి చైతన్య కూడా ఒకరు. మొదట ఈ బ్యూటీపాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన ఈమె అనంతరం బేబీ సినిమాతో హీరోయిన్ గా మారి ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటుంది.

youtuber Deepthi Sunaina updates
youtuber Deepthi Sunaina updates

ఇక యూట్యూబ్ర్స్ అందరికీ రోల్డ్ మోడల్ గా నిలబడ్డ దీప్తి సునైనా కూడా మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక రీసెంట్ గా కొత్త కారు కొనుగోలు చేసింది కూడా. తన సహజమైన అందానికి కొంచెం కొంటెతత్వం మరి కొంచెం చిలిపితనం జోడించి.. తాజాగా కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. దాచుకోలేని యధా అందాలను చూపిస్తూ మైమరిపించింది. మెరూన్ కలర్ ఫుల్ హాండ్స్ పంజాబీ వేసుకునే క్యూట్ ఫొటోస్ ను షేర్ చేసి కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది ఈ బ్యూటీ. ఇక దీప్తి సునయన రీసెంట్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.

యాక్టివ్ గా ఉంటూ తనదైన రీతిలో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. యూట్యూబ్ మరియు బిగ్ బాస్ బ్యూటీ అయిన దీప్తి సునైనా సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతా ఇంతా కాదు. కవ్వించు విధంగా డ్రస్సులు వేసుకుని హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ బ్యూటీ. ఫోటోలతో పాటు నిదుర నిచ్చే జాబిల్లి నిదురు లేక నీవే వాడీసావా అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నారు. ఈ ఫోటోలు చూస్తున్న దీప్తి ఫ్యాన్స్ రోజు రోజుకి అందం పెంచేస్తున్నావు ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు కూడా. దీప్తి సునయనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ క్రేజ్ ఉంది. ఈ అమ్మడు ఫోటోలు షేర్ చేస్తే కొన్ని గంటల్లోనే లక్షలకు లక్షలు లైకులతో పాటు వేలకు వేలు కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి.

youtuber Deepthi Sunaina updates
youtuber Deepthi Sunaina updates

రీసెంట్ గా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో కవ్వించే విధంగా ఉన్నాయి. చూడడానికి కాలేజీ అమ్మాయిలాగా కనిపించే దీప్తి సునైనా సోషల్ మీడియాలో మాత్రం మసాలా లాగా హాట్ హాట్ గా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస పెట్టి వెబ్ సిరీస్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా గట్టిగానే సంపాదిస్తుంది. ఇక రానున్న రోజుల్లో సినిమాల్లోకి కూడా అడుగు పెట్టాలని ప్రయత్నిస్తుంది. మరి ఈమె కోరికలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి మరి. ‌ ఇక ఈ బ్యూటీ ఎంతో గాఢంగా ప్రేమించిన షణ్ముఖ్ తో ఇటీవలే విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి జంటకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏ ఉంది. అటువంటిది ఉన్నట్లుండి వీరిద్దరూ బ్రేకప్ చేసుకోవడంతో తమ అభిమానులు కృంగిపోయారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri