NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Sirisha: సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు మరియు రీల్స్ చేస్తూ ఎంతోమంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. వారిలో బర్రెలక్క కూడా ఒకరు. ఈమె ఎన్ని చదువులు చదివినప్పటికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రాక ఎంతో కష్టపడే ఈమె వీడియోలు ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. బర్రెలు కొన్ని వాటిని పోషించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ వీడియోలు లక్షల్లో వైరల్ కావడంతో బర్రెలక్క ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది. అదేవిధంగా గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క అలియాస్ శిరీష పోటీ చేసింది. దీంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది కానీ విజయం సాధించలేకపోయింది. ఇటీవల ఈమె పెళ్లి కూడా చేసుకుని ట్రోల్స్ కి గురైంది. ఈమెకి మొదట ఒక పెళ్లి జరిగింది.

youtuber Sirisha viral video updates
youtuber Sirisha viral video updates

కానీ దానిని నిలబెట్టుకోలేకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకుంది. అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది శిరీష. అలాగే నామినేషన్ కూడా దాఖలు చేసి ప్రచారంలో పాల్గొని వీడియోలను షేర్ చేసింది. అయితే పోలింగ్కు ఒకరోజు సమయం ఉండగానే నేను చనిపోతానేమో అని భయపడుతూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ..” నేను మరో గీతాంజలి లాగా బలి అవుతానేమో అనిపిస్తుంది. మీరు మీ ఆనందం కోసం కంటెంట్ కోసం చేసే వీడియోల వల్ల ప్రాణాలు పోతున్నాయి. నేను నా ఫ్యామిలీ ఈరోజు బాధపడుతున్నాము. మీ నెగిటివ్ ట్రోల్స్ వల్ల మానసికంగా వేధిస్తున్నారు. అదేవిధంగా నెగిటివ్ ట్రోల్స్ చేసి మెసేజ్ చేసి హింసిస్తున్నారు. ఇలా ట్రోల్ చేసే వాళ్లకు ఇది ఎంటర్టైన్మెంట్ కావచ్చు.

కానీ ఎదుటి వాళ్ళ జీవితం. ఇలా చాలామంది జీవితాలు నాశనం అయ్యాయి. ఇందులో నాది కూడా ఒకటి. నేను చేసిన తప్పు ఏముంది అర్థం కావడం లేదు. కానీ ఇలా ట్రోల్స్ వలన నా ఫ్యామిలీ నేను చాలా బాధపడుతున్నాను. నేను అలాంటి వారిని వదిలిపెట్టను. నన్ను నెగిటివ్గా ట్రోల్స్ చేసిన వారి మీద కంప్లైంట్ చేస్తాను. ట్రోలింగ్స్ బాడ్ కామెంట్స్ అన్ని నేను భరించలేకపోతున్నా. అయితే ఎంపీ ఎలక్షన్స్ వేసినందుకు కూడా నన్ను ఎంత ఘోరంగా హింసిస్తున్నారంటే.. అంత ఘోరంగా కామెంట్స్ తో బాధపడుతున్నారు. నేను బాగా విసుకు చెందిపోయాను. ఒక్కోసారి అనిపిస్తుంది నేను చనిపోతానేమో ఏమైనా చేసుకుని అని భయమేస్తుంది. ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేశాను. కొత్తగా నా భర్తతో ఉన్నాను. కానీ నన్ను సంతోషంగా బతకనిస్తలేదు.

youtuber Sirisha viral video updates
youtuber Sirisha viral video updates

ట్రోల్స్ అండ్ కామెంట్స్ నన్ను చాలా బాధిస్తున్నాయి. ఏదో ఎంపీ ఎలక్షన్స్ వేసాను కాబట్టి అవి కంప్లీట్ అయ్యాక instagram మరియు youtube వంటి వాటికి దూరంగా ఉంటాను. వీటన్నిటిని తీసేసి భర్తతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. నన్ను ట్రోల్స్ చేసే అన్నలు అక్కలు కానీ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. మీ ఎడమ కాలు చెప్పు తీసుకుని కొట్టండి కానీ నన్ను ట్రోల్స్ చేయకండి. వాటి వల్ల నేను మానసికంగా చాలా కృంగిపోతున్నాను. నెక్స్ట్ పొలిటికల్ లైఫ్ కూడా ముగిస్తున్నాను. నాకేం అర్థం అయిందంటే.. ఇక్కడ మంచి చేయడానికి వచ్చిన వాళ్లకు స్థానం లేదని అర్థమైంది. అన్నిటికీ ఎండ్ కార్డ్ వేసి నా లైఫ్ లో నేను సంతోషంగా గడపాలి అనుకుంటున్నా ” అంటూ కంటతడి పెడుతూ కామెంట్స్ చేసింది శిరీష. ప్రస్తుతం శిరీష వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri