NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Yuva OTT: కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ కాంతారా మూవీతో దక్షిణాది లో ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది హీరోయిన్ సప్తమి గౌడ. ఈ మూవీలో గ్లామర్ హంగులకు దూరంగా అణిచివేతకు గురైన ఓ వర్గానికి అండగా నిలబడే ఫేవరెట్ కానిస్టేబుల్ పాత్రలో న్యాచురల్ యాక్టింగ్ను ప్రదర్శించింది ఈ ముద్దుగుమ్మ. కాంతారా తో హిట్ అందుకున్న ఈమెకు మాతృభాష కన్నడం తో పాటు తెలుగు, తమిళ్ భాషల నుంచి పలు అవకాశాలు వారిస్తున్నాయి. కాంతారా అనంతరం కన్నడ లో యువ సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ. శుక్రవారం ఈ మూవీ ఓటీటీలోకి వస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

Yuva movie OTT updates
Yuva movie OTT updates

థియేటర్లలో విడుదలైన సరిగ్గా 20 రోజుల గ్యాప్ లోనే ఈ కన్నడ మూవీ ఓటిటిలో రిలీజ్ అయింది. యువ మూవీ మార్చ్ 29న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్ ను దక్కించుకుంది. అయిన ఈ మూవీ త్వరగా ఓటీటీలో రిలీజ్ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఫ్రీ స్ట్రీమింగ్ తో కాకుండా రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ రిలీజ్ అయింది. నెక్స్ట్ వీక్ నుంచి ప్లీజ్ స్ట్రీమింగ్ ఉండబోతున్నట్లు సమాచారం. యువ మూవీతో రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి కొత్త వారసుడు సాండల్‌వుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. యువరాజ్ కుమార్ కథానాయకుడిగా ఈ సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

శివరాజ్ కుమార్ అన్నయ్య అయినా రాఘవేంద్ర రాజ్ కుమార్ తను డే ‌ యువరాజ్ కుమార్. ఈ సినిమాను కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసింది. సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వం వహించాడు. యువ రాజ్ కుమార్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నావ్ మూవీ కావడంతో కన్నడ నాట యువ మూవీ పై భారీగా హైట్ ఏర్పడ్డాయి. ఈ మూవీ ప్రమోషన్స్ లో శివరాజ్ కుమార్ తో పాటు కిచ్చా సుదీప్, యశ్ వంటి స్టార్ హీరోలు కూడా పాల్గొన్నారు కానీ కాన్సెప్ట్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా అతడి యాక్టింగ్ పైనే ఎక్కువగా విమర్శలు వచ్చాయి. యువ రెజ్లర్ , మ్యాచ్ ‌ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడనే ఆరోపణలతో అతడిపై రెజ్లింగ్ నుంచి నిషాదం విధించారు.

Yuva movie OTT updates
Yuva movie OTT updates

దోషిగా ముద్రపడ్డ ఇవ్వను అతడి తండ్రి ద్వేషిస్తూ ఉంటాడు. రెజ్లింగ్ కు దూరమైన యువ ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. కుటుంబ సభ్యుల కారణంగా ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తాడు. స్టాక్ మార్కెట్ బిజినెస్ పేరుతో యువ తండ్రిని కొందరు మోసం చేస్తారు. అప్పుల్లో కూరుకుపోయిన తండ్రిని కాపాడడానికి యువ ఆ మోసగాళ్లతో ఎలాంటి పోరాటం చేశాడు? యువ నిజంగానే రెజ్లింగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడా? అని అంశాలతో ఈ మూవీ కొనసాగుతుంది. ఇక ఈ మూవీకి కాంతారావు ఫేమ్ అజనీష్ సంగీతం అందించాడు. ఈ ఏడాదే సప్తమి గౌడ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు మూవీలో సప్తమి గౌడ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ మూవీ ని దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri