NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Zara Hatke Zera Bachke OTT: జరా హట్ జార బచ్కే సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కోసం చాలామంది ప్రేక్షకులు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం గత ఏడాది జూన్ రెండవ తేదీన థియేటర్లలో విడుదలైంది. విక్కీ కౌశ, సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రను పోషించిన ఈ హిందీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అయితే ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కోసం 11 నెలలుగా చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేలకు వారి నిరక్షణ తీరని ఉంది. ఈ మూవీ ఓటిటి లోకి రానుంది. ఎందుకు డేట్ ని కూడా ఫిక్స్ చేశారు. ఈ మూవీ జియో సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో మే 17 వ తేదీన స్ట్రీమింగ్ కు రానుంది.

ఈ చిత్రాన్ని ఓటిటి అధికారికంగా వెల్లడించింది. హిందీ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాటి, బెంగాలీ భాషల్లోనూ మే 17 వ తారీకున జియో సినిమాలో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమా సొంతం చేసుకుంది. అయితే నెలలు గడుస్తున్నా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ కు మాత్రం తీసుకురాలేదు. దీంతో ఈ మూవీ ఎప్పుడు వస్తుందా అని చాలామంది ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. హిట్ అయిన సినిమాని అసలు ఎందుకు జియో సినిమా స్ట్రీమింగ్ కు తీసుకు రావడం లేదని అనేక ప్రశ్నలు కూడా వేశారు. అయితే ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైన 11 నెలల అనంతరం ఈ మూవీ జియో సినిమాలో స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది.

Zara Hatke Zera Bachke OTT updates
Zara Hatke Zera Bachke OTT updates

మే 17వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్ కి రానుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఈ మూవీకి సుమారు రూ.‌115 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. సుమారు 40 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ రూపొందింది. అయితే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ 100 కోట్ల మార్క్ దాటి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ మూవీకి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించారు. మైత్రే బజ్ పేయి, రామీజ్ ఇలాం కాం కథ అందించారు. ఇక ఈ మూవీలో విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ హీరో హీరోయిన్లుగా చేయగా సుష్మిత ముఖర్జీ, ఇనాముల్ హక్, రాకేష్ బేడీ తదితరులు కీలకపాత్రను పోషించారు. ఇక ఈ చిత్రంలో విక్కీ, సారా యాక్టింగ్ అండ్ కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా అలరించింది.

ఈ చిత్రాన్ని మాడ్‌డాక్ ఫిలిమ్స్, జియో స్టూడియోస్ పథకాలపై దినేష్ విజన్, జ్యోతి దేవ్ పాండే నిర్మించారు. సచిన్, జిగర్ పాటలకు స్వరాలు అందించగా.. సందీప్ సిరోద్కర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. రాఘవ్ రామదాసు ఫోటోగ్రఫీ అందించారు. ఇక ఈ మూవీకి మనీశ్ ప్రధాన ఎడిటింగ్. సంతోషంగా జీవితం గడుపుతున్న కపిల్ (విక్కీ కౌశల్) , సౌమ్య (సారా అలీ ఖాన్) ఓ దశలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. వీరిద్దరూ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.. నిజంగానే విడిపోయారా.. కుటుంబ సభ్యులు ఏం చేశారన్నదే ఈ మూవీ యొక్క మెయిన్ కథాంశం.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri