NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా ఒకటి. ఆసక్తికరమైన కథలతో ఆకట్టుకుంటున్న ఈ ఛానల్ లో సీరియల్స్ కి కూడా మంచి ఆదరణ దక్కుతుంది. ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని అందిస్తుంది జీ తెలుగు. విజయవంతంగా 19 పూర్తి చేసుకుంది జీ తెలుగు. సరికొత్త కార్యక్రమంలో అన్ని వయసుల ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా కొనసాగుతున్న జీ తెలుగు 19 వసంతాల వేడుక అంగరంగ వైభోగంగా జరుపుకుంది. జి టెలివిజన్ చరిత్రలో నూతన బరవడి సృష్టిస్తూ విజయపథం లో సాగుతున్న జీ తెలుగు 19వ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమాన్ని మే 19న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చేయనుంది.

తెలుగు ప్రేక్షకుల నుంచి అశేష ‌ ఆదరణ పొందుతూ కొనసాగుతున్న జీ తెలుగు 19వ వార్షికోత్సవానికి కోలాహంగా నిర్వహించారు. ఈ వేడుకలో అలనాటి స్టార్ హీరోయిన్ జయప్రద, రమ్యకృష్ణ లతో పాటు నేటి ఆగ్ర కథానాయక చందమామ అలియాస్ కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖ సెలబ్రిటీలు హాజరయ్యారు. జీ తెలుగు 19 ఎలా ప్రయాణం గురించి యాంకర్ రవి, సిరి ఆసక్తికర విషయాలను తెలియజేశారు. సరదాగా సాగిన ఈ వేడుకలలో జూనియర్ సీనియర్ల మధ్య జరిగిన పోటీ ప్రేక్షకులను బాగా అలరించే విధంగా కనిపిస్తుంది. సీనియర్ జట్టుకి జయప్రద జూనియర్ జట్టుకి రమ్యకృష్ణ నాయకత్వం వహించారు.

ఈ ఇద్దరి గ్రాండ్ ఎంట్రీ తో ఘనంగా మొదలైన పోటీ డ్రామా జూనియర్స్ అంతాక్షరి సెట్, 1980, 1990 దశకాల్లోని హీరో హీరోయిన్ల గెటప్ లతో సాగిన ప్రధర్మానలతో ఆసక్తికరంగా సాగింది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సర్ప్రైజ్ ఎంట్రీ జూనియర్ టీం లో మరింత ఉత్సాహం రేపింది. ఈ వేదికపై డ్రామా జూనియర్స్ పిల్లల అద్భుత ప్రదర్శనతో కే. విశ్వనాధ్, చంద్రమోహన్, శరత్ బాబు వంటి తెలుగు సినిమా కళాకారులకు నివాళులు అర్పించారు. అనంతరం నటి జయప్రద, రమ్యకృష్ణ వారితో తమ వ్యక్తిగత జ్ఞాపకాలని పంచుకున్నారు. సరదా సాయంకాలాన్ని మరింత వినోదంగా మారుస్తూ జూనియర్స్, సీనియర్స్ బంధం తల్లి కొడుకులు అక్కా చెల్లెలు బంధాలను గుర్తుచేసే అద్భుత ప్రదర్శనతో అలరించారు. అలా జీ తెలుగు 19వ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri