Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.. ఐదు రోజుల్లో వ‌చ్చిందెంత‌? రావాల్సిందెంత‌?

Share

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`. యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌-2 బ్యానర్ పై అల్లు అర‌వింద్‌, బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రంలో రాశి ఖ‌న్నా హీరోయిన్ గా న‌టించింది. సత్యరాజ్, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌, రావు ర‌మేష్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ఎన్నో అంచ‌నాల న‌డుమ జూన్ 1న గ్రాండ్ గా విడుద‌లై.. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయిన‌ప్ప‌టికీ గోపీచంద్‌కు ఉన్న ఇమేజ్‌, మేక‌ర్స్ చేసిన ప్ర‌మోష‌న్స్ దృష్ట్యా వీకెండ్ వ‌ర‌కు బాగానే వ‌సూళ్లు రాబ‌ట్టింది. కానీ, వ‌ర్కింగ్ డేస్ స్టార్ట్ కాగానే.. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం బాగా వీక్ అయిపోయింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌కు రూ.17.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

చాలా ఏరియాల్లో ‘గీతా ఆర్ట్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు ఓన్ రిలీజ్ చేసుకోవ‌డంతో.. ఈ మూవీ రూ. 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. అయితే ఐదు రోజులు పూర్తి అయ్యే స‌రికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.75 కోట్లు, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. రూ.7.85 కోట్ల షేర్ ను వ‌సూల్ చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఈ మూవీ రూ.7.15 కోట్ల షేర్ ను రాబ‌ట్టింది. ఇక ఏరియాల వారీగా `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఐదు రోజుల టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం- 2.10 కోట్లు
సీడెడ్- 1.08 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.09 కోట్లు
ఈస్ట్- 0.61 కోట్లు
వెస్ట్- 0.47 కోట్లు
గుంటూరు- 0.54 కోట్లు
కృష్ణా- 0.51 కోట్లు
నెల్లూరు- 0.35 కోట్లు
————————-
ఏపీ + తెలంగాణ = 6.75 కోట్లు
————————-

రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.32 కోట్లు
ఓవర్సీస్- 0.78 కోట్లు
—————————
వరల్డ్ వైడ్ = 7.85 కోట్లు
—————————


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

37 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

40 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago