NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

Paluke Bangaramayenaa Today Episode April 19 2024 Episode 206 highlights

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206:  స్వర ఇంకా రాలేదేంటి అని అంత వెతుకుతూ ఉంటాడు అభిషేక్.స్వరమాత్రంగడ్డివాము దగ్గరికి వెళ్లి ఎలా ఎక్కాలని చూస్తూ ఉంటుంది. అభిషేక్ స్వరాస్వర అంటూ అంత వెతుకుతూ ఉంటాడు. గడ్డివాము దగ్గర ఎక్కుతూ ఉండగా తన దగ్గరికి వచ్చి నేను అలా కంగారుపడుతూ పిలుస్తూ ఉంటే పలకవేంటి ఎంత భయపడ్డానో తెలుసా అని అభిషేక్ అంటాడు. నేను కూడా నక్కల అరుపులు విని ఎంత భయపడ్డానో తెలుసా చెల్లెకు చెల్లు ఈ గడ్డివాము నాకు ఎక్కడ రావట్లేదు ఎలా ఎక్కాలి అని స్వర అంటుంది. అభిషేక్ తనను ఎత్తుకుపోతుండగా టచ్ చేయకుండా చూపించలేవా అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 19 2024 Episode 206 highlights
Paluke Bangaramayenaa Today Episode April 19 2024 Episode 206 highlights

ముట్టుకోకుండా ఎలా ఎక్కిస్తారు నాకు తెలియదు అయితే నువ్వే ఎక్కు అంటూ అభిషేక్ గడ్డివాంపైకి ఎక్కుతాడు. స్వర ఎక్కలేక తండాలు పడుతుంది. అలా చూస్తూ నిలబడకపోతే చెయ్యి ఇయ్యొచ్చు కదా అని స్వర అంటుంది. ముచ్చుకోకుండా చెయ్యి ఎలా ఇస్తారో అర్థం కావట్లేదు అని అభిషేక్ అంటాడు. పర్వాలేదులే ముట్టుకోండి అని స్వర అంటుంది. అభిషేక్ తన చేయి పట్టి పైకి లాగుతాడు. అలాగుతున్నప్పుడు  స్వర వెళ్లి అభిషేక్ మీద పడుతుంది. ఇలాగేనా పైకి ఎక్కించడం ఎక్కించమంటే పడేస్తావా అని స్వర అంటుంది. ఎక్కించడం రాదు అందుకే ఇలా పడేసాను పడుకో అని అభిషేక్ వెటకారంగా అంటాడు. స్వర పడుకొని నిద్ర రావట్లేదని అటు ఇటు చూస్తుంది. ఏంటి నిద్ర పట్టడం లేదా అని అభిషేక్ అంటాడు. ఏం పాపం పాట పాడు తార అని స్వర అంటుంది. అభిషేక్ పాట పాడుతూ ఉంటాడు. ఆపుతారా పాట అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 19 2024 Episode 206 highlights
Paluke Bangaramayenaa Today Episode April 19 2024 Episode 206 highlights

ఏ నీకు ఈ పాట అంటే ఇష్టం లేదా అని అభిషేక్ అంటాడు. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం కానీ నువ్వు పాడడం నాకు నచ్చలేదు అని స్వర అంటుంది. మరి నువ్వేగా పాట పాడమన్నావు నిద్ర రావట్లేదు అన్నావుగా అని అభిషేక్ అంటాడు. కావాలంటే నీ మనసులో పాడుకో అని స్వర పడుకుంటుంది. అభిషేక్ తన మనసులో పాట పాడుకుంటూ ఉంటాడు.స్వర నిద్రపోతుంది. నా మనసులో పాట నీకు వినపడట్టు ఎంత హాయిగా నిద్ర పోయావు స్వర అని అభిషేక్ అనుకుంటాడు. కట్ చేస్తే,దేవుడా అభితో స్వర వెళ్లదు అనుకున్నాను కానీ తను పెంకితనంతో అభి తో వెళ్ళింది వాళ్ళిద్దరి మధ్య వెళ్లేటప్పుడు మనస్పర్ధలు ఉన్నాయి కానీ వచ్చేటప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయి ఆనందంగా ఉండి వచ్చేలా చేయి స్వామి అని యశోద అనుకుంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 19 2024 Episode 206 highlights
Paluke Bangaramayenaa Today Episode April 19 2024 Episode 206 highlights

కట్ చేస్తే,ఇంతలో తెల్లవారుతుంది.అభిషేక్ లేచి చూసేసరికి స్వర తన మీద కాలు చేయి వేసి పడుకుంటుంది. ఎంతో అందంగా నిద్రపోతున్న ఈ అమ్మాయి లేసిందంటే రాక్షసి లాగా మీద పడిపోతుంది తనను తట్టుకోవడం మన వల్ల కాదు ఇప్పుడు నిద్ర లేపితే మళ్ళీ గొడవ చేస్తుంది ఎందుకులే అని అలాగే పడుకొని చూస్తూ ఉంటాడు అభిషేక్. ఇంతలో స్వరకి మెలకువ వచ్చి చూసేసరికి అభిషేక్ మీద కాలు చెయ్యి వేసి ఉన్నట్టు కనపడడంతో టక్కన లేచి కూర్చుంటుంది. ఏంటి నా కాలు చెయ్యి నీ మీద వేసుకుని పడుకున్నారు అని స్వర అంటుంది. నా కాలు నా మీదనే వేసుకోను ఇంకొకరు కాలు చెయ్యి నా మీద వేసుకొని పడుకుంటానా నువ్వే నా మీద వేసి పడుకున్నావు అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 19 2024 Episode 206 highlights
Paluke Bangaramayenaa Today Episode April 19 2024 Episode 206 highlights

నేను ఒకరి మీద కాలు చేయి వేసి పడుకునే అలవాటు లేదు నాకు అని స్వర అంటుంది. నాకు మాత్రం పక్క వాళ్ళ కాల్ చేయి తీసి మీద వేసుకొని పడుకోవడం అలవాటు ఉందా అని అభిషేక్ అంటాడు. నా కాలు చెయ్యి మీ మీద పడుకున్నారు కాబట్టి సారీ చెప్పండి అని అంటుంది. ఇది మరీ బాగుంది వేసింది నువ్వు సారీ చెప్పాల్సింది నేనే అని అభిషేక్ అంటాడు. చెప్తారా లేదా అని స్వర అంటుంది. తనతో వేగడం కష్టం సారీ చెప్పేస్తే అయిపోతుంది అని అభిషేక్ సారీ అని చెబుతాడు. ఇంతలో ఆ కారు డ్రైవర్ సార్ మీరు అక్కడ పడుకున్నారా హాయిగా నిద్ర పట్టిందా సార్ అని డ్రైవర్ అంటాడు. నాకు ఎక్కడ నిద్ర పట్టింది మేడం మాత్రం ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది అని అభిషేక్ అంటాడు. నాకు మాత్రం ఎక్కడ నిద్ర పట్టింది ముళ్ళకంప మీద పడుకున్నట్టు ఉంది అని స్వర అంటుంది. పొద్దున్నుంచి మీకోసం వెతుకుతున్నాను ఈ సామాన్లు ఇద్దామని అని అంటాడు. కారు రిపేర్ కాలేదా అని అభిషేక్ అంటాడు. ఇప్పుడు అది రిపేర్ చేయడం కుదరదు అంట సార్ టైం పడుతుంది మీరు ఆటోలో వెళ్లిపొండి కొద్ది దూరం వెళ్తే ఆటోలు ఉంటాయి అని అతను చెప్పి వెళ్ళిపోతాడు.

Paluke Bangaramayenaa Today Episode April 19 2024 Episode 206 highlights
Paluke Bangaramayenaa Today Episode April 19 2024 Episode 206 highlights

ఏంటి నేనేదో ఒళ్ళు పై తెలియకుండా మీ మీద కాలు చేయి వేసి పడుకున్నట్టు ఇందాక అలా మాట్లాడారు అని స్వర అంటుంది. నేను అలా అనలేదు తను ఎక్కడ పడుకుందో సోయ లేకుండా హాయిగా నిద్రపోయింది అన్నాను అని అభిషేక్ అంటాడు. పద కొంచెం దూరం వెళ్తే ఆటోలు వస్తాయంట అని అభిషేక్ అంటాడు.స్వర ముందుకు అడుగు వేయగానే కాళ్లు స్లిప్పే కిందపడబోతుంది వెంటనే అభిషేక్ తనని పట్టుకుంటాడు. అలా కొద్దిసేపు ఒకరి కలలోకి ఒకరు చూసుకుంటారు. హలో సార్ ఎంతసేపు చూస్తారు వదిలిపెట్టండి అని స్వర అంటుంది. వదిలిపెడితే పర్వాలేదా అని అభిషేక్ అంటాడు. వదిలిపెట్టమనే కదా చెప్తున్నాను అని అనడంతో అభిషేక్ చేయి వదిలేస్తాడు.వెంటనే  కింద పడిపోతుంది. అయ్య బాబోయ్ నన్ను అడుగు విరిగిపోయింది ఈయన ఏం మనిషి అండి బాబు అని స్వర అంటుంది.నువ్వేగా వదిలిపెట్టమన్నావ్ దెబ్బ బాగా తగిలిందా అని అభిషేక్ అంటాడు. కింద పడితే దెబ్బ తగలక హాయిగా ఉంటుందా అంటూ స్వర నడుచుకుంటూ వెళుతుంది. అభిషేక్ తన వెనక నడుస్తూ వెళ్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella