NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

Paluke Bangaramayenaa Today Episode April 25 2024 Episode 211 highlights

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211:  మా ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం నీ  అదృష్టం అని నాగరత్నం అంటుంది.ఏంటి అలా అంటున్నానని అనుకుంటున్నారా మా ఊర్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది పేరుకు మాత్రమే అందులో పని ఉండదు దొంగతనాలు నేరాలు జరిగితే కదా పోలీసులకు పని ఉండేది అని నాగరత్నం అంటుంది.అన్ని మా అమ్మ గారే ప్రజలకు చేసి పెడతారు అందుకే పోలీసులకు పని ఉండదు అని మిరియాలు అంటాడు.ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకొని వాళ్ళకేం కావాలో తని చూసుకుంటుంది అని నారాయణ అంటాడు.అది సరే మీ ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా పెద్దలు వద్దంటే పెళ్లి చేసుకున్నారా లేదంటే ఇష్టం లేక పెళ్లి చేసుకున్నారాఅని నాగరత్నం అడుగుతుంది.ఎందుకు మేడం అలా అడిగారు అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 25 2024 Episode 211 highlights
Paluke Bangaramayenaa Today Episode April 25 2024 Episode 211 highlights

సీతారాముల కళ్యాణం జరిపించడానికి పీటల మీద మీరిద్దరూ ఇష్టపూర్తిగా కూర్చోలేదు నేను గమనించాను అని నాగరత్నం అంటుంది.అవును మేడం మేము సీతారాముల కళ్యాణం జరిపించడానికి మనస్పూర్తిగా పీటల మీద కూర్చోలేదు ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్ ఈ ఊరికి నేనొక్కడినే రావాలనుకున్నాను కానీ స్వర నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానని నా వెంట వచ్చింది. వద్దన్నా వచ్చిందన్న కోపంతో అలా చిరాకుగా ఉన్నాను అని అభిషేక్ అంటాడు. స్వర చాలా మంచి పని చేసింది భర్త ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి తను చేసింది కరెక్ట్ అని నాగరత్నం అంటుంది.సరే మీ ఇద్దరు కాబట్టి ఊళ్లో మంచి ఇల్లు చూసుకోండి అని నాగరత్నం అంటుంది.మన ఇల్లు తెలుసుకోవడానికి వీళ్లకు ఎంతో టైం పట్టింది నాగరత్నం వీళ్లు ఇల్లు చూసుకొని ఎలా బ్రతుకుతారు అందుకే వీళ్ళని మన హౌటౌస్  లో ఉంచుదాం అని చామంతి అంటుంది.చామంతి అన్నదంటే ఇంక నాగరత్నం ఏమంటుంది మీకు హౌటౌస్ ఇచ్చినట్టే అని నారాయణ అంటాడు.బొమ్మ వస్తే మీరు హౌ టోజ్ లో ఉండాలి బురుసు వస్తే ఇల్లు కిరాయి తీసుకొని ఉండాలి అని చామంతి రూపాయి కాయిన్ ఎగరేస్తుంది.

Paluke Bangaramayenaa Today Episode April 25 2024 Episode 211 highlights
Paluke Bangaramayenaa Today Episode April 25 2024 Episode 211 highlights

బొమ్మ పడడంతో అమ్మ ఒప్పుకుంది బొమ్మ పడింది మీరు మా హౌటౌస్ లోనే ఉండాలి అని అంటుంది చామంతి.వీళ్ళని తీసుకువెళ్లి మన హౌటౌస్ చూపించు అని నాగరత్నం చెప్పడంతో చామంతి అలాగే అని వాళ్ళని తీసుకువెళ్తుంది.కట్ చేస్తే,వైజయంతి మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది.ఏంటి మేడం మీరు మొక్కలకు నీళ్లు పోస్తున్నారు మీరు మారిపోయారు అంటే నమ్మబుద్ధి కావట్లేదు అని చందన అంటుంది.నేను మారాను కాబట్టే అందరూ నన్ను మనుషులా చూస్తున్నారు నన్ను గౌరవిస్తున్నారు ఖాళీగా కూర్చుని తినడం వల్ల ఒళ్ళు వస్తుంది తప్ప ఏమొస్తుంది అందుకే మొక్కలకు నీళ్లు పోస్తున్నాను చందన అని వైజయంతి అంటుంది. మీరు ఇలా మారిపోతే మాకు ఇన్కమ్ ఎలా వస్తుంది మేడం స్వర అభిని విడగొట్టి మీ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నామనుకున్నాను కానీ మీరు ఇలా మారిపోయి మమ్మల్ని డిస్సపాయింట్ చేశారు అని చందన అంటుంది.నేను మారిపోయాను అంటే నువ్వు కూడా నమ్మేశావా చందన మనలాంటి వాళ్లు మారడం అనేది జన్మలో జరగదు రావణాసురుడు మారితే రామాయణము ఉండేది కాదు దుర్యోధనుడు మారితే కురుక్షేత్ర యుద్ధం ఉండేది కాదు ఆనాడు

Paluke Bangaramayenaa Today Episode April 25 2024 Episode 211 highlights
Paluke Bangaramayenaa Today Episode April 25 2024 Episode 211 highlights

ఈనాడు మనలాంటి వాళ్లు చచ్చేంత వరకు మారరు అని వైజయంతి అంటుంది.అయితే ఇప్పుడు ఏం చేద్దాం మేడం అని చందన అంటుంది. అభి స్వరని ఎలా విడగొట్టాలో నేను ఆలోచించి ప్లాన్ చెప్తాను అని వైజయంతి వెళ్ళిపోతుంది.కట్ చేస్తే చామంతి హౌటోస్ కి తీసుకొచ్చి ఇదే మన హౌటౌస్ చాలా బాగుంటుంది ప్రకృతి అందాల నడుమ హౌటోస్ బాగుంటుంది అని చామంతి అంటుంది.నీకు ఏదైనా కావాలంటే నన్ను అడగండి నాకు ఏదైనా కావాలంటే మీ ఆయన చేసి పెడతాడు కదా అని చామంతి అంటుంది.అయినా ఎప్పుడు ఏం చేస్తాడు నాకు ఎలా తెలుసు అని స్వర అంటుంది.అదేంటి అలా అంటావు అని చామంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 25 2024 Episode 211 highlights
Paluke Bangaramayenaa Today Episode April 25 2024 Episode 211 highlights

అంటే ఒకప్పుడు మల్లెపూలు తీసుకు రమ్మంటే తేలేదని స్వర అప్పుడప్పుడు అలా మాట్లాడుతుంది అని అభిషేకం అంటాడు.సరే పదండి సామాన్లు సర్దుదాం అని చామంతి అంటుంది. మేము సర్దుకుంటాము లే చామంతి ఇక నువ్వు వెళ్ళు అని స్వర అభిషేక్ అనడంతో చామంతి వెళ్ళిపోతుంది.చాలా థాంక్స్ అని అభిషేక్ అంటాడు. థాంక్స్ దేనికి నువ్వు మల్లెపూలు అన్న సరే మౌనంగా ఉన్నాందుక అని స్వర అంటుంది.కాదు నీకు ఇష్టం లేకపోయినా సీతారాముల కళ్యాణం జరిపించేటప్పుడు నా పక్కన పీటల మీద కూర్చున్న అందుకు నాగరత్నం మేడం అడిగినప్పుడు

Paluke Bangaramayenaa Today Episode April 25 2024 Episode 211 highlights
Paluke Bangaramayenaa Today Episode April 25 2024 Episode 211 highlights

నేను మేడం తో మాట్లాడినప్పుడు సపోర్ట్ చేశావు కదా అందుకు అని అభిషేక్ అంటాడు.దానికి మీరు థాంక్స్ చెప్పాల్సిన పని లేదు అది నా బాధ్యత అని స్వర అంటుంది. నాలుగు గోడల మధ్య నేను నాయుడు గారి కూతుర్ల ప్రవర్తిస్తాను నలుగురు ఉన్నప్పుడు మాత్రం మీ భార్యగానే మసులుకుంటాను అది నా బాధ్యత అని అంటుంది. లాయర్ అమ్మ నువ్వు ఎంత పెద్ద నాయుడు కూతురు అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒక్కడికి భార్యవి కావాల్సిందే అది సృష్టి ధర్మం అని అభిషేక్ అంటాడు..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella