NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

Paluke Bangaramayenaa Today Episode April 27 2024 Episode 213 highlights

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  ఎలుక ఉందని భయపడిపోయిన స్వర పరిగెత్తుకొచ్చి అభి పక్కన బెడ్ షీట్ వేసుకుని పడుకుంటుంది.ఎలుక నువ్వు సేఫ్ గా ఉన్నావా పిల్లి ఇక్కడ వచ్చి పడుకుంది అని అభిషేక్ అంటాడు. అది సేఫ్ గానే ఉంది కానీ మీరు పడుకోండి అని స్వర అంటుంది.నువ్వు ఇక్కడ పడుకున్నావంటే ఇక నాకు నిద్రేం పడుతుంది అని అభిషేక్ అంటాడు.కట్ చేస్తే,ఇంతలో తెల్లవారుతుంది స్వర తలంటు స్నానం చేసి జుట్టుకి సాంబ్రాణి వేసుకుంటుంది.అటుగా వెళ్తున్న అభిషేక్ తనని చూసి ఆగిపోయి అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 27 2024 Episode 213 highlights
Paluke Bangaramayenaa Today Episode April 27 2024 Episode 213 highlights

ఆడవాళ్లు అన్ని పనులు వయ్యారంగా చేస్తారు అనుకున్నాను కానీ ఇలా జుట్టుకు సాంబ్రాణి కూడా ఇంత వయ్యారంగా వేసుకుంటారా వేసుకుంటే చూడకుండా ఉంటామా అని అభిషేక్ తన వంక చూస్తూ పక్కన నిలబడతాడు.అది గమనించిన స్వర వెళ్లి ఏం చూస్తున్నారు అని అడుగుతుంది.నా ఫోన్ చూస్తున్నాను అని అభిషేక్ అంటాడు.మీరు అబద్ధం చెబుతున్నారు ఫోన్ చూడట్లేదు మీరు నన్ను చూస్తున్నారుఅని స్వర అంటుంది.నేను నిన్ను ఎందుకు చూస్తాను నిన్ను చూడట్లేదు నా ఫోనే చూస్తున్నాను అయినా ఇంట్లో ఇన్ని దిక్కులు ఉండగా నేను ఉన్నచోటే నువ్వు నిలబడి వయ్యారంగా సాంబ్రాణి వేసుకోవాలా అని అభిషేక్ అంటాడు.నేను వేసుకునేటప్పుడు మీరు లేరు అని స్వర అంటుంది.నేను వచ్చాక అయినా నువ్వు వెళ్ళిపోవచ్చు కదా నువ్వు తప్పు చేసి నన్ను నిలదీస్తావ్ ఏంటి ఇంకోసారి ఇలా అడిగావ్ అంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 27 2024 Episode 213 highlights
Paluke Bangaramayenaa Today Episode April 27 2024 Episode 213 highlights

ఏం చేస్తారు అని స్వర తన ముందుకు వెళుతుంది. ఏం చేస్తానో నాకే తెలియదు నీకు ఎలా చెబుతాను అని అభిషేక్ అంటాడు. కట్ చేస్తే, కీర్తి రిజల్ట్ వచ్చాయి పాస్ అయ్యానని పరిగెత్తుకొచ్చి వాళ్ళ అమ్మకి చెబుతుంది. తను తిరిగేసరికి యశోద కాకుండా వైజయంతి కనపడుతుంది. ఆంటీ అమ్మ అనుకొని మాట్లాడాను అని కీర్తి అంటుంది. ఏం పర్వాలేదులే అమ్మ మీ అమ్మ లాంటి దానేగా నేను కూడా ఇప్పుడే నువ్వు పిలవగానే అమ్మ ప్రేమ ఎంత గొప్పదో అర్థమైంది మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు పిల్లల్ని ప్రేమగా పెంచింది పిల్లల ప్రేమ పొందింది నేను మాత్రం నా స్వార్థం కోసం ఆర్య ని హాస్టల్ లో పెట్టి వాడి ప్రేమను పొందలేక పోయాను ఇప్పటికైనా అమ్మతనంలో ఉన్న గొప్పతనం ఏంటో నువ్వు తెలిపావు అని వైజయంతి అంటుంది. నువ్వు పాస్ అయ్యావు కాబట్టి సెలబ్రేషన్ చేసుకుందాం అని అందరినీ పిలిచి చెబుతుంది వైజయంతి.

Paluke Bangaramayenaa Today Episode April 27 2024 Episode 213 highlights
Paluke Bangaramayenaa Today Episode April 27 2024 Episode 213 highlights

కీర్తి నువ్వు పాస్ అయ్యావని నాకు మీ అమ్మకు చెప్పాలి కానీ వైజయంతికి చెప్పడం ఏంటి అని బామ్మ అంటుంది. ఎవరికి చెప్తే ఏముంది పిన్ని గారు నేను మీ ఇంట్లో మనిషిని అని చెప్పింది ఈ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా చేసుకుందాం నా చేతులతో మీ అందరికీ వండి పెడతాను అని వైజయంతి అంటుంది. వద్దులెండి వదిన గారు అని యశోద అంటుంది. మీరు అలా అనకండి నేను ఈరోజు చేసి పెట్టాల్సిందే మీరు కడుపునిండా తినాల్సిందే అని యశోద అంటుంది. వైజయంతి నిజంగా మారిందా లేదంటే అభి స్వరలని ఏమైనా చేయడానికి ప్లాన్ వేస్తుందా దీన్ని ఒక కంట కనిపెట్టాలి అని బామ్మ అనుకుంటుంది. కట్ చేస్తే, అభిషేక్ డ్యూటీ కి వెళ్లడానికి షూ పాలిష్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఫోన్ వస్తుంది.

Paluke Bangaramayenaa Today Episode April 27 2024 Episode 213 highlights
Paluke Bangaramayenaa Today Episode April 27 2024 Episode 213 highlights

ఆ ఫోన్ ఇవ్వచ్చుగా అని అభిషేక్ అంటాడు. నేను ఫోన్ చూస్తున్నాను వచ్చి తీసుకోవచ్చుగా అని స్వర అంటుంది. నీలాంటి పెళ్ళాం శత్రువులకు కూడా దొరకకూడదు అని అభిషేక్ అంటాడు. నీలాంటి భర్త మాత్రం శత్రువులకు దొరకాలి అప్పుడే కదా నేను పడే కష్టం ఏంటో తెలుస్తుంది అని స్వర అంటుంది. నిన్ను ఫోన్ అడిగాను చూడు నాది తప్పు అంటూ అభిషేక్ వచ్చి నీలకంట ఏంటి ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ ఎత్తుతాడు. హలో సార్ ఎలా ఉన్నారు అని నీలకంఠం అంటాడు. ఎదుటి వాళ్ళు నవ్వితే నవ్వుతున్నాను కోపంగా ఉంటే కోపంగా ఉంటున్నాను ఏం చేయమంటావు నీలకంఠ ఆరోజు జరిగిన సూట్ ఎటామ్ లో చుట్టుపక్కల సిసి కెమెరాలు ఉంటే బాగుండేది నా నిజాయితీని నిరూపించుకునే వాన్ని అప్పుడు నా జీవితం వేరే లాగా ఉండేది అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 27 2024 Episode 213 highlights
Paluke Bangaramayenaa Today Episode April 27 2024 Episode 213 highlights

సార్ నేను కూడా మీ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అయ్యాను అక్కడికే వస్తున్నాను సార్ అని నీలకంఠం అంటాడు.స్వర పక పక నవ్వుతుంది. పిచ్చి పట్టిందా ఎందుకలా నవ్వుతున్నావ్ అని అభిషేక్ అంటాడు. మీ నిజాయితీని నిరూపించుకోవడానికి చుట్టుపక్కల కెమెరాలు లేవు అంటే జోకు ల అనిపించి నవ్వాను మీరు సిన్సియర్గా ప్రయత్నిస్తే మీ గన్నులో బులెట్ ఎలా మాయమైందో తెలుసుకునేవారు అని స్వర అంటుంది. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడమ్మా అని అభిషేక్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella