NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

Paluke Bangaramayenaa Today Episode May 3 2024 Episode 217 highlights

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217:  అభి గాడు కోటయ్య శవం దగ్గరికి రాకపోయి ఉంటే 5 ఎకరాలు నాకు వచ్చేవిరా 5 ఎకరాలు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుందాం అనుకుంటే అభి గాడు వచ్చి 5 ఎకరాలు నాకు దక్కకుండా పోయాయి వాడు బ్రతికి ఉండకూడదు రా వాడు బ్రతికుంటే నాకు ప్రమాదం అని నాగరత్నం అంటుంది.అమ్మ ఎవరితో పెట్టుకున్నా అబితో పెట్టుకోకూడదు అని మిరియాలు అంటాడు.ఎందుకురా వాడేమన్నా హీరోనా అని నాగరత్నం అంటుంది.కాదమ్మాసిటీ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మన ఊరికి వచ్చాడు అంటే అతను ఎంత సిన్సియర్ ఆఫీసులో అర్థం అవుతుంది కదా అలాంటి పోలీస్ ఆఫీసర్ ఎవరు ఎలాంటి వారో ఇట్టే కనిపెడతారు అందుకే నువ్వు అతనితో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది

Paluke Bangaramayenaa Today Episode May 3 2024 Episode 217 highlights
Paluke Bangaramayenaa Today Episode May 3 2024 Episode 217 highlights

అని మిరియాలు అంటాడు. అభి ప్రాణాలతో ఉండాలి అంటే నాతో పెట్టుకోకూడదు అప్పుడే వాడి ప్రాణాలు నిలబడతాయి రా లేదంటే గాల్లో కలిసిపోతాయి,నాకు ఉపన్యాసాలు ఇవ్వడం మానేసి వాడిని మట్టు పెట్టడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పరా అని నాగరత్నం అంటుంది.కట్ చేస్తే,అక్క నన్ను నువ్వు విడిపించుకొచ్చావ్ నువ్వు లేకపోతే నేను ఏమైపోయే వాన్ని అక్క నీలాంటి అక్క ఉండడం నా అదృష్టం అని బబ్లు అంటాడు.నన్ను పొగుడుతావని నిన్ను బయటికి తీసుకురాలేదు రా ఆ అభిగానే చంపేయాలి ఆ పని చేసి పెట్టు ముందు అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode May 3 2024 Episode 217 highlights
Paluke Bangaramayenaa Today Episode May 3 2024 Episode 217 highlights

అలాగే అక్క నువ్వు చెప్పావు కదా చంపేస్తాను అని బబ్లు అంటాడు.మన చేతికి మట్టి అంటకుండా వాణి లేపేయాలి వాడు అసలే ట్రాన్స్ఫర్ అయి కొత్తపల్లి వెళ్ళాడు అని వైజయంతి అంటుంది.కొత్తపెళ్లి వెళ్లాడా అని బబ్లు అంటాడు.నువ్వు కూడా గతంలో కొత్త పెళ్లిలో కొన్ని రోజులు ఉన్నావు కదరా అక్కడ ఎవరైనా మనకు సహాయం చేసే వాళ్ళు ఉంటారేమో చూడు అని వైజయంతి అంటుంది.నాకు తెలిసిన అతను ఉన్నాడక్క అతను అభి గాని లేపేస్తాడు మన చేతికి మట్టుంటది అని బబ్లు అంటాడు.కట్ చేస్తే,మైదానం కళ్ళు తెచ్చి గౌరన్న ని పిలిచి కళ్ళు తాగమని ఇస్తాడు.

Paluke Bangaramayenaa Today Episode May 3 2024 Episode 217 highlights
Paluke Bangaramayenaa Today Episode May 3 2024 Episode 217 highlights

గౌరన్న కళ్ళు తాగి నీ తలకి దెబ్బలా తగిలింది రా అని అడుగుతాడు.రాత్రి నువ్వు ఫుల్ బాటిల్ తాగావా అన్న అప్పుడు ఇంకా ఎందుకు తాగుతావు అన్న ఆరోగ్యం పాడవుతుందంటే నా చెంప పగలగొట్టావ్ అప్పుడు నాకు గాయం అయింది అందుకే కట్టు కట్టుకున్నాను అన్న అని మైదానం అంటాడు.దీన్నిబట్టి నీకేం అర్థం అయింది రా నాకు మంచి చెప్పకూడదు అని గౌరీ అంటాడు.ఇంతలో చామంతి వస్తుంది. మైదానం నీ తలకి ఏమైంది కట్టు కట్టుకున్నావు అని అడుగుతుంది.ఆ సంగతి ఎందుకులే గాని గౌరన్నకు ఆకలేస్తుంది అంట ఏం టిఫిన్ తెచ్చావ్ అని మైదానం అడుగుతాడు. గౌరన్న దోశ పిండి తెచ్చాను వేడివేడిగా దోసెలు తిందువు రా అని చేమంతి అంటుంది. చామంతి దోసెలు వేసిస్తే గౌరీ దోసెలు తింటాడు.కట్ చేస్తే,స్వర బట్టలు ఇస్త్రీ చేసుకుంటుంది.నా బట్టలు కూడా చేయొచ్చు కదా అని అభిషేక్ అంటాడు.ఎవరు వంట వాళ్ళు చేసుకున్నప్పుడు ఎవరు వేసుకునే బట్టలు వాళ్లే ఇస్తిరి చేసుకోవాలి అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode May 3 2024 Episode 217 highlights
Paluke Bangaramayenaa Today Episode May 3 2024 Episode 217 highlights

మై డియర్ ఇస్త్రీ పెట్ట కొంత మంది మాట్లాడినప్పుడు ఇస్త్రీ చేసి పెట్టారు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ ఇస్త్రీ చేయడం లేదు పేల్లలు మాట్లాడితే పనిచేయరు మాట్లాడకపోతే పని చేస్తారు అని అభిషేక్ అంటాడు. స్వర ఇస్త్రీ పెట్టేలా కొని ఒంటిమీద బట్టలు ఇస్తిరి చేస్తానంటుంది. ఇంతలో చామంతి అక్కడికి వచ్చి ఏంటి పొద్దునే గొడవ పడుతున్నారు అని అడుగుతుంది. గొడవ ఎలా వచ్చిందో మీరు చెప్పండి అని స్వర అంటుంది. ఏమీ లేదు చామంతి నేను బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ ఉండగా స్వర వచ్చి నేను బట్టలు ఇస్తిరి చేస్తానని ఇస్తిరి పెట్టే లాక్కుంది తనను కష్టపెట్టకూడదని నేను చూస్తుంటే తాను నా పని చేసి పెట్టాలనుకుంటుంది

Paluke Bangaramayenaa Today Episode May 3 2024 Episode 217 highlights
Paluke Bangaramayenaa Today Episode May 3 2024 Episode 217 highlights

నేను వద్దన్నానని కోపంతో ఒంటి మీద బట్టలు ఇస్తిరి చేయాలని చూసింది నువ్వు రాకపోయుంటే నా ఒళ్ళు కాలిపోయేది అని అభిషేక్ అంటాడు.నీలాంటి మొగుడుఉంటే అలాగే కాల్చాలి స్వర నువ్వు అభి బట్టలు ఇస్తిరిచేయ్ అని చామంతి అంటుంది. స్వర ఇస్త్రీ చేస్తూ ఉండగా నేను వచ్చిన పని మర్చిపోయాను నేను మా ఫ్రెండ్ సినిమా కి వెళ్దామని టికెట్లు తీసుకున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ అత్తకి బాగో లేకపోవడంతో సినిమా క్యాన్సిల్ అయింది మీరిద్దరూ వెళ్ళండి అని చేమంతి అంటుంది. నాకు తలనొప్పి ఉంది చామంతి నేను వెళ్లలేను అని స్వర అంటుంది. నాకు కాళ్ళు నొప్పులు ఉన్నా సరే నేను సినిమాకి వెళ్తాను అని అభిషేక్ అంటాడు. మీరు సినిమాకి వెళ్లాలా వద్దా అనేది నా బొమ్మ చెబుతుంది అని చామంతి రూపాయి  కాయిన్ ఎగిరేస్తుంది.బొమ్మ పడితే మీరు సినిమాకి వెళ్లాలి బరుసు పడితే నేను అభి వెళ్తాం అని చేమంతి అంటుంది.బొమ్మ పడడంతో మీరు సినిమాకి వెళ్లాల్సిందే అని చామంతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella