NewsOrbit
Entertainment News TV Shows and Web Series

Unstoppable 2: బాలకృష్ణ “అన్ స్తాపబుల్ 2” షోలో పవన్ కళ్యాణ్..??

Unstoppable 2: నరసింహ నందమూరి బాలయ్య బాబు హోస్ట్ గా “అన్ స్తాపబుల్” టాకీ షో ఇండియాలోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మొదటి సీజన్ ఆహా ఓటీటిలో రికార్డు స్థాయి వ్యూస్ రాబట్టింది. ఓటిటి రంగంలో ఆహా దూసుకుపోవడానికి “అన్ స్తాపబుల్” ప్రధాన కారణమని చెప్పవచ్చు. అప్పటిదాకా నటుడిగా మాత్రమే కనిపించిన బాలయ్య ఈ షోతో తనలో ఉన్న మరో కోణాన్ని చూపించడం జరిగింది. హోస్ట్ గా బాలయ్య బాబు సెలబ్రిటీలను అద్భుతంగా ఇంటర్వ్యూలు చేయటం మాత్రమే కాదు కాంట్రవర్సీ ప్రశ్నలను కామెడీగా వేసి.. అద్భుతమైన సమాధానాలు రాబట్టేవాళ్ళు.

pawan kalyan coming to Unstoppable 2
Unstoppable 2

ఇదిలా ఉంటే ఇటీవల ఆహా “అన్ స్తాపబుల్ 2” త్వరలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. దెబ్బకి థింకింగ్ మారిపోవాలి అనే టాగ్ లైన్ కూడా పెట్టింది. అయితే ఈ సీజన్లో మొట్టమొదటిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నీ బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయనున్నట్లు సమాచారం. “అన్ స్తాపబుల్ 2″లో పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ కూడా షోకి రానున్నారట. ఇప్పటివరకు ఒకే వేదికపై బాలయ్య మరియు పవన్ కనిపించిన సందర్భాలు లేవు. కానీ ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ.. ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

pawan kalyan coming to Unstoppable 2
Unstoppable 2

రెండో సీజన్ ప్రారంభంలోనే వీరిద్దరి కాంబినేషన్ ఇంటర్వ్యూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్ స్తాపబుల్ సెకండ్ సీజన్ పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు చిరంజీవి ఇంకా చాలామంది టాప్ మోస్ట్ సెలబ్రిటీలు ఈ షో కి రానున్నట్లు సమాచారం. “అన్ స్తాపబుల్ 1″లో మహేష్ బాబు, రవితేజ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ.. మరి కొంతమంది హీరోలు దర్శకులు ప్రముఖులు వచ్చారు. దీంతో మొదటి సీజన్ కంటే రెండో సీజన్ మరింతగా చాలా గ్రాండ్ గా ఆహా ఓటీటి యాజమాన్యం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri