NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Pawan Kalyan: “OG” సినిమా మేకర్స్ ప్రకటనకు డిసప్పాయింట్ అయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..!!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు మరో పక్క రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. మొన్నటి వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఎన్నికలలో జనసేన పార్టీ 8 చోట్ల పోటీ చేస్తే అన్ని చోట్ల ఓడిపోయింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలను పవన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని గద్దే దించడానికి.. తెలుగుదేశం పార్టీతో పొత్తులు కూడా పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అలుముకుంది. ఇంకో మూడు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.

Pawan Kalyan Fans Disappointed With OG Movie Makers Announcement

దీంతో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇవ్వటం జరిగింది అంట. పవన్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలు ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు షూటింగ్ చాలా ఆలస్యంగా జరుగుతుంది. మిగతా రెండు సినిమాల షూటింగ్స్ చాలా సెరవేగంగా జరుగుతున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్” సంక్రాంతి పండుగకు విడుదల చేయబోతున్నారు. “ఓజీ” సినిమా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై పవన్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేస్తున్న టీజర్ అందరినీ ఆకట్టుకుంది.

Pawan Kalyan Fans Disappointed With OG Movie Makers Announcement

ఆ టీజర్ విడుదలయ్యాక “ఓజి” పై అంచనాలు డబల్ అయ్యాయి. ఈ క్రమంలో “ఓజి” మేకర్స్ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఆ సినిమా నిర్మాణ సంస్థ డీవివి ఎంటర్టైన్మెంట్స్.. సోషల్ మీడియాలో అభిమానులు సహజంగా అప్ డేట్ కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఇప్పుడు ఎలాంటి షూటింగ్ జరగటం లేదు. కాబట్టి అప్డేట్స్ కోసం మరికొంత కాలం ఆగాల్సిందే అని పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల తర్వాతే అనగా వేసవికాలంలోనే ఈ సినిమా షూటింగ్ మళ్లీ రీస్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు అభిమానులు భావిస్తున్నారు.

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri