NewsOrbit
Entertainment News సినిమా

ఏంటీ.. ప‌వ‌న్ సినిమాకు అలాంటి విచిత్ర‌మైన టైటిలా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబినేష‌న్‌లో ఓ మూవీ రాబోతోంద‌ని ఎప్ప‌టి నుంచో జోరుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో మంచి విజ‌యం సాధించిన `వినోదయ సీతమ్` తెలుగు రీమేక్‌లో మామా అల్లుళ్ళు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. టాలెంటెడ్ యాక్ట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్‌ స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు.

ఒరిజినల్ ను ఈయ‌నే డైరెక్ట్ చేయ‌డంతో.. రీమేక్ బాధ్య‌త‌ల‌ను సైతం ప‌వ‌న్ స‌ముద్ర‌ఖ‌నికే అప్ప‌గించారు. కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు.. మ‌రో 60 రోజుల పాటు జీవించే అద్భుత వ‌రాన్ని ఇస్తారు. ఆ తర్వాత అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడన్నదే ఈ మూవీ కథ.

ఈ రీమేక్‌లో దేవుడుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వ‌రం పొందే యువ‌కుడిగా సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌నిపించ‌బోతున్నారు. ఈ రీమేక్ పై అధికారిక ప్రకటన రాన‌ప్ప‌టికీ.. సముద్రఖని ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో సినిమాని ధ్రువీకరించారు. ఆగ‌స్టు నుండీ ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంద‌ని తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. ఈ చిత్రానికి `జగత్ జజ్జరికా` అనే టైటిల్ ను ఖరారు చేశార‌ట‌. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. `జగత్ జజ్జరికా` అనే టైటిల్ మాత్రం నెట్టింట వైర‌ల్‌గా మారింది. దీంతో ప‌వ‌న్ సినిమాకు అలాంటి విచిత్ర‌మైన టైటిలా అంటూ నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

 

author avatar
kavya N

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N