NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది ఈ సినిమా.‌ నాకు కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది.. అంటూ పవన్ కళ్యాణ్ మాటలు తూటాలు గా అభిమానుల గుండెల్లో గుచ్చుకున్నాయి. ఈ హంగామాకు 12 ఏళ్ల వయసు వచ్చింది. 2012 మే 11 వ తారీకున ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయింది. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో కే పాజిటివ్ టాక్ దక్కించుకుంది.‌ అంతేకాకుండా ఈ సినిమాతో పవన్ కి సరికొత్త ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. నిర్మాతలకి కలెక్షన్స్ వర్షం కురిసింది. నిజానికి పవన్ కళ్యాణ్ మొదటిగా ఈ సినిమాని చేసేందుకు ఇష్టపడలేదట.

Pawan Kalyan updates
Pawan Kalyan updates

పవన్ కళ్యాణ్ అప్పట్లో తేరా వెనుక విశేషాలు పంచుకున్నారు. ‌ ఆ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.‌ గబ్బర్ సింగ్ మూవీ ని తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని పవన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..” దబాంగ్ ‌ రీమేక్ నేను చేస్తే బాగుంటుందంటూ ఈ చిత్రం విడుదలైన రెండు మూడు నెలల తర్వాత నాకు చూపించారు. అది చూశాక ఇలాంటి సినిమాలో నేను ఎలా నటించాలో నాకు అర్థం కాలేదు. ఈ మూవీ కథనమంతా సల్మాన్ ఖాన్ వ్యక్తిత్వానికి తగ్గట్లుగా ఉంటుంది. చాలా సినిమాల్లో ‌ చూపించినట్టు ఇందులోనూ తల్లి మరియు కొడుకు కాథే కదా.. కొత్తదనం ఏముంది? అని అనిపించింది.

నేను చేయలేను అని చెప్పేసాను. కానీ కొన్ని రోజుల తర్వాత తక్కువ బడ్జెట్లో త్వరగా పూర్తయ్యే ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్న. అదే సమయంలో దబాంగ్ గుర్తొచ్చి మరోసారి చూసా. ఆ రీమేక్ లో నటించేందుకు సిద్ధమయ్యా. ఈ మూవీలోని పోలీస్ పాత్ర ఇయాల ఉండాలో నేనే డిజైన్ చేశా. ఇందులో హీరో తన వృత్తి పట్ల నిబంధనతో ఉంటాడు. కానీ డ్రెస్సింగ్ స్టైల్, వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటాయి. గుడుంబా శంకర్ లోని ఓ సన్నివేశంలో నేను చేసిన పోలీస్ పాత్రను ఎందుకు స్ఫూర్తిగా తీసుకున్న.

ఇక ఈ సినిమాలోని నా పాత్ర పేరు వెంకట్రత్నం నాయుడు అయిన అందరూ గబ్బర్ సింగ్ అంటూ ఉంటారు. ఈ పేరు పెట్టడానికి కారణం… ఒకప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న ఓ పోలీస్ అధికారి అప్పట్లో అందరూ ఆయన్ను గబ్బర్ సింగ్ అని పిలిచేవారు. ఐను నేను చూసా. కానీ పరిచయం లేదు. ఆ పేరు నాకు చాలా నచ్చింది. అలా ఈ చిత్రంలోని పోలీస్ పాత్ర చూశాకా దానికి గబ్బర్ సింగ్ పేరు పెడితే బాగుంటుంది అని ఫిక్స్ అయిపోయాను ” అని గతంలో వెల్లడించాడు పవన్ కళ్యాణ్.‌ అలా మొదటిగా ఈ మూవీలో నటించేందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోయినా అనంతరం తానే ఈ సినిమాని ఒక మలుపు తిప్పి ప్రస్తుతం గబ్బర్ సింగ్ అంటే ఒక బ్రాండ్ లాగా మార్చాడు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri