Subscribe for notification

Sai Pallavi: సాయి ప‌ల్ల‌విపై పోలీస్ కేసు.. అడ్డంగా ఇరుక్కున్న న్యాచుర‌ల్ బ్యూటీ!

Share

Sai Pallavi: న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌విపై పోలీస్ కేసు న‌మోదు అయింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రానా ద‌గ్గుబాటితో క‌లిసి సాయి ప‌ల్ల‌వి న‌టించిన తాజా చిత్రం `విరాట ప‌ర్వం`. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం.. జూన్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసేందుకు మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

ఇందులో భాగంగానే సాయి ప‌ల్ల‌వి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. అయితే ఈ ఇంట‌ర్వ్యూలో కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి సాయి ప‌ల్ల‌వి మాట్లాడింది. కశ్మీర్ పండిట్లను చంపిన ఉగ్రవాదులతో గోరక్షకులను పోల్చింది. కశ్మీర్ లో పండిట్లను చంపడం మతపరమైన హింసే అయితే.. గోరక్షణ పేరుతో జరుగుతోంది కూడా అదేనని వ్యాఖ్యానిస్తూ.. ఇటీవల ఆవులను రవాణా చేస్తున్న ఓ ముస్లిం వ్యక్తిపై జ‌రిగిన దాడి గురించి ఆమె వివ‌రించింది.

అయితే సాయి ప‌ల్ల‌వి చేసిన‌ ఆ వ్యాఖ్య‌లే ఇప్పుడు ఆమెను అడ్డంగా ఇరికించాయి. కశ్మీర్ ఫైల్స్ సినిమా, గోరక్షకులపై సాయిపల్లవి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ భజరంగ్ దళ్ నేతలు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మ‌రోవైపు సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్లు సాయి ప‌ల్ల‌విపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఉగ్రవాదులతో, గోరక్షకులను పోల్చడమేంటంటూ ఆమెపై మండిప‌డుతున్నారు. సాయి పల్లవి తెలివి తక్కువ తనంతో మాట్లాడిన ఆ వివాస్ప‌ద వ్యాఖ్య‌ల‌ను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మ‌రి ఈ ఇష్యూపై సాయి ప‌ల్ల‌వి ఎలా స్పందిస్తుందో చూడాలి.


Share
kavya N

Recent Posts

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

1 hour ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

3 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

4 hours ago

KTR: రూపాయి ఎందుకు పతమైంది మోడీజీ… కేటిఆర్ ట్వీట్ వైరల్

KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…

4 hours ago

Naresh’s third wife ramya attack: నరేష్, పవిత్ర లోకేష్ ల.. జంటపై పోలీసుల ముందే చెప్పుతో దాడికి పాల్పడ్డ నరేష్ మూడో భార్య రమ్య ..!!

Naresh’s third wife ramya attack: సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల వ్యవహారం ఎలక్ట్రానిక్ ...…

4 hours ago