NewsOrbit
Entertainment News సినిమా

కృతి స‌న‌న్‌తో ప్ర‌భాస్ డేటింగ్‌.. ఇదిగో ఫ్రూవ్?!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ జంటగా నటించిన చిత్రం `ఆదిపురుష్‌`. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్‌, క్రిషన్ కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ ఎత్తున పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.

అయితే విడుదల తేదీకి ఇంకా మూడు నెలల సమయం మాత్ర‌మే ఉండటంతో.. మేకర్స్ ప్రచార కార్యక్రమాల‌ను షురూ చేశారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 2న అయోధ్యలో భారీ ఈవెంట్ ను నిర్వ‌హించి.. `ఆదిపురుష్‌` టీజర్ ను బయటకు వదిలారు. అయితే టీజర్ టాక్ ఎలా ఉన్నా.. ఈ ఈవెంట్ లో ప్రభాస్, కృతి సనన్ మ‌ధ్య కెమిస్ట్రీ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది.

prabhas kriti sanon
prabhas kriti sanon

అసలే గత కొద్ది రోజుల నుండి కృతి సనన్ తో ప్రభాస్ డేటింగ్ చేస్తున్నాడని జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే టీజర్ లాంచ్ ఈవెంట్ లో ప్రభాస్-కృతి సనన్ ఇద్దరూ చిరున‌వ్వులు చిందిస్తూ చూడముచ్చటగా క‌నిపించారు. వీరిద్ద‌రి మ‌ధ్య అందమైన సంభాషణలు ఆక‌ట్టుకున్నాయి.

ఇక ఒకానొక సందర్భంలో వేదికపై ప్రభాస్ ఉక్క‌పోత‌ కారణంగా చెమటతో ఇబ్బంది పడుతుంటే.. కృతిసనన్ తన చీర కొంగును సైతం అందించ‌బోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు నెట్టింట ట్రెండ్‌ చేస్తున్నారు. అంతే కాదు ఈ వీడియోలే వారిద్దరూ డేటింగ్ లో ఉన్నార‌న‌డానికి ప్రూఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

https://newsorbit.com/cinema/adipurush-movie-budget-leaked.html

author avatar
kavya N

Related posts

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu