NewsOrbit
Entertainment News సినిమా

ప్ర‌భాస్‌ తో సైలెంట్‌గా ప‌ని కానిచ్చేస్తున్న మారుతి.. ఇంత‌కీ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌ముఖ టాలీవుడ్ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంద‌ని ఎప్ప‌టి నుంచో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించ‌బోయే ఈ చిత్రానికి `రాజా డీలక్స్` అనే టైటిల్ తో క‌న్ఫార్మ్ చేశార‌ట‌.

రాజా డీలక్స్ అనేది ఒక పాత సినిమా థియేటర్ అని.. ఆ థియేటర్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు. అలాగే తాతమనవళ్లుగా ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిబోతున్నాడ‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధంచిని అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా వ‌స్తుంద‌ని అంద‌రూ భావించారు.

Prabhas Maruthi movie update
Prabhas Maruthi movie update

కానీ, ఇప్పటి వరకూ మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఏ అప్డేట్ ఇవ్వకుండానే ఈ సినిమాను లాంచ్ చేశార‌ని విశ్వ‌నీయ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, సైలెంట్ గా రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది.

హైదరాబాద్ లో గ‌ప్‌చుప్‌గా ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించార‌ట‌. బుధవారం ప్రభాస్ కూడా చిత్రీకరణలో జాయిన్ అయ్యాడని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో కొన్ని రెగ్యులర్ సీన్స్ ను చిత్రీక‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్ర‌భాస్‌తో సైలెంట్‌గా ప‌ని కానిచ్చేస్తున్న మారుతి.. ఎప్పుడు ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ ఇస్తాడో చూడాలి.

 

author avatar
kavya N

Related posts

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Ranam OTT: ఓటీటీలోకి రానున్న నందితా శ్వేత మిస్టరీ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Tillu Square OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న టిల్లు గాడు.. అనుకున్న దానికంటే ముందుగానే స్ట్రీమింగ్..!

Saranya Koduri

Monkey Man OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న శోభిత ధూళిపాళ మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Karthika Deepam 2 April 17th 2024 Episode: శౌర్యకు తండ్రి ప్రేమ అందించిన కార్తీక్.. ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసిన దీప..!

Saranya Koduri