Pragya Jaiswal: అందాల భామ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `టిట్టూ ఎం.బి.ఎ` అనే హిందీ మూవీతో సినీ కెరీర్‌ను ప్రాంభించిన ఈ బ్యూటీ.. `మిర్చిలాంటి కుర్రాడు`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు జోడీగా క్రిష్ దర్శకత్వంలో `కంచె` మూవీ చేసింది. ఈ చిత్రంలో సీతగా ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రగ్యా జైస్వాల్.. ఆపై వరుస సినిమాలు చేసింది. కానీ, ఏది ఆమెను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అవకాశాలు కూడా తగ్గిపోతున్న తరుణంలో `అఖండ` నుంచి ఆఫర్ వచ్చింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో నటసింహం నందమూరి బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా నటించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ అనంతరం ప్రగ్యా దశ తిరిగినట్టే అని అంతా అనుకున్నా.. అది జరగలేదు. దాంతో ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతకు తెర లేపింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తరచూ అదిరిపోయే ఫొటో షూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా హాట్ డోస్ మరింత పెంచి విదేశీ వీధుల్లో అందాలు ఆరబోస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయినప్పటికీ ప్రగ్యాను పట్టించుకోవడం లేదు. మరి ముందు ముందు అయినా ప్రగ్యాకు అవకాశాలు వస్తాయో..లేదో..చూడాలి.